10/05/2024
🚗 జోగులాంబ గద్వాల జిల్లా 🚗
అలంపూర్ నియోజకవర్గం
అయిజ - మండలం &
అయిజ మున్సిపాలిటీలో 🚗
BRS పార్టీ అభ్యర్థి
నాగర్ కర్నూల్
పార్లమెంటు సభ్యులు
RS ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా
పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్న
జన సముద్రం 🙏🙏🙏
రోడ్డు షో కు ముఖ్య అతిథులుగా హాజరైన
గౌరవనీయులైన
Mlc శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు
అలంపూర్ నియోజకవర్గం
MlA శ్రీ విజయుడు గారు,*
నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి శ్రీ RS ప్రవీణ్ కుమార్ గారు
MLC & MLA గారు
మాట్లాడుతూ అయిజ పట్టణం నేడు జరిగిన ఇట్టి
BRS పార్టీ నాయకులు రోడ్డు షో కు హాజరైన అయిజ పట్టణం & అయిజ మండలం వివిధ గ్రామాల BRSపార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు ,అభిమానులు, ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనీ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు,
అలాగే మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు.
బలపర్చిన నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి
శ్రీ RS ప్రవీణ్ కుమార్ గారిని
🚗కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు అన్నారు🚗
నాగర్ కర్నూల్
MPఅభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ
నేను మీ ప్రాంత బిడ్డను, నేను ఏడు సంవత్సరాల IPS ఉద్యోగాన్ని వదులుకొని
ప్రజా శ్రేయస్సుకోసం ప్రజాసేవ కోసం వచ్చాను
వివిధ ప్రాంతాల పేద కుటుంబాలలో ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నంత స్థాయిలో చేరే విధంగా చేశాను,
మీరు మరొక అవకాశం ఇస్తే
నాగర్ కర్నూల్ MP గా
నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తానని మీకు హామీ ఇస్తున్నాను
అని అన్నారు,,
ఇట్టి కార్యక్రమానికి
🚗ఐజ పట్టణ కేంద్రంలోనీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సింగిల్ విండో డైరెక్టర్ల్ ,వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబెర్స్,
మాజీ చైర్మన్లు , మాజీ వైస్ చైర్మన్లు ,మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు,
🚗ఐజ మండలం
ఎంపీపీలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు , ఎంపీటీసీలు , జడ్పీటీసీలు , వార్డ్ మెంబర్స్,
🚗 అయిజ మండలం
మాజీ ఎంఎంపీలు , వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, మాజీ వార్డ్ మెంబర్స్ ,బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు,
*🚗కారు గుర్తుకు ఓటేద్దాం 🚗RS ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం*
*జై కేసీఆర్*
*జై చల్లా*
*జై విజయుడు*,
*జై RS ప్రవీణ్ కుమార్*
*జై తెలంగాణ*