31/01/2021
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ లో చేస్తున్న రైతు దీక్షలకు సంఘీభావంగా ఈ రోజు హాలియాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తమ ట్రాక్టర్ లతో పెద్దసంఖ్యలో రావడం జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ ని విజయవంతం చేయడం జరిగింది. ....
జై కాంగ్రెస్ జై జానారెడ్డి