Jani TRS

Jani TRS Nagarjuna Sagar Constituency social media

గుర్రంపోడు మండల పరిధిలోని జిన్నాయిచింత గ్రామంలో డి-19 కాల్వకు నీటిని విడుదల చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ ...
17/08/2021

గుర్రంపోడు మండల పరిధిలోని జిన్నాయిచింత గ్రామంలో డి-19 కాల్వకు నీటిని విడుదల చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు...

హాలియా మున్సిపాలిటీ.... ఎంపిడిఓ కార్యాలయంలో హాలియా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రగతి సమీక్ష సభలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆ...
17/08/2021

హాలియా మున్సిపాలిటీ....
ఎంపిడిఓ కార్యాలయంలో హాలియా మున్సిపాలిటీ
అభివృద్ధి కోసం ప్రగతి సమీక్ష సభలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు హామీ ఇచ్చిన మేరకు ఈరోజు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో మినీ స్టేడియం ఇంటిగ్రేటెడ్, వెజ్, నాన్వెజ్ మార్కెట్, షాదీఖానా, వైకుంఠ దామాలు,పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు...

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు,మిర్యాలగూడ ఆర్డిఓ రోహిత్ సింగ్, జిల్లా మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ EE వెంకటేశ్వర్లు గారు, మున్సిపల్ చైర్మన్ పార్వతమ్మ శంకరయ్య, ఎమ్మార్వో మంగ, కమిషనర్ వేమన రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్, కౌన్సిలర్లు వర్ర వెంకట్ రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్ నాయక్, అన్నేపాక శ్రీను, కో ఆప్షన్ నెంబర్ లు చాపల సైదులు, సమీనా అన్వర్ ఉద్దీన్, డోన్ మిక్,రావుల లక్ష్మమ్మ, లింగయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు...

సాగర్ నందికొండ మున్సిపాలిటీ  కార్యాలయంలో...  మునిసిపాలిటీ అభివృద్ధి కోసం గత కొన్ని రోజుల క్రితం హాలియాలో జరిగిన ప్రగతి స...
17/08/2021

సాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో...

మునిసిపాలిటీ అభివృద్ధి కోసం గత కొన్ని రోజుల క్రితం హాలియాలో జరిగిన ప్రగతి సమీక్ష సభలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మున్సిపాలిటీకి పలు సంక్షేమ అభివృద్ధి పనులకు హామీ ఇచ్చిన మేరకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో హామీలను నెరవేర్చేందుకు ఇంటిగ్రేటెడ్,వెజ్,నాన్వెజ్ మార్కెట్,షాదీఖానా,వైకుంఠ దామాలు,చిల్డ్రన్ పార్క్, బస్టాండ్, లైబ్రరీ, డ్రైనేజీ,సిసి రోడ్డులు, మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు...

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు,మిర్యాలగూడ ఆర్డిఓ రోహిత్ సింగ్, జిల్లా మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ EE వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్ (బిన్నీ)ఎమ్మార్వో సైదులు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్,రమేశ్ జీ, రామకృష్ణ,ఆదాసు నాగరాణి విక్రమ్, సందీప్, మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు...

Address

Haliya
Nagarjunasagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Jani TRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share