PuttaSainyam

PuttaSainyam పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్,పుట్టా రవికుమార్
జై తెలుగుదేశం..జైజై చంద్రబాబు,నారా లోకేష్
జోహార్ ఎన్టీఆర్

29/09/2025

అల్లాడుపల్లి శ్రీ వీరభద్ర స్వామీ దేవస్థానం పాలక మండలి చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం కూ హాజరైన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్...

27/09/2025

రైతు కోసం పోరాటం.. కేసీ కాలువ, అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తుల కోసం శాసనసభలో బలమైన స్వరం వినిపించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు..

27/09/2025

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శాసనసభలో శాసనసభలో రైతు సమస్యలపై చర్చ ..

కేసీ కెనాల్ రైతుల ఇరుకారు పంట ఆకాంక్షను నెరవేర్చాలన్న పట్టుదలతో పట్టు విడువని కృషి చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్. .

కేసీ కాలువ కింద 92000 ఎకరాల సాగు ఆయకట్టు విస్తీర్ణం ఉంది . .

కేసీ కాలువకు అనుసంధానం గా అలగనూరు బాలన్సింగ్ రిజర్వాయర్ ఉంది. .

దాని సామర్థ్యం 2.965 టీఎంసీ లు నిలువ ఉంచుకునే అవకాశం ఉంది. .

అలగనూరు కట్ట తెగిపోయింది మారమ్మత్తు కు 36 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. .

తద్వారా రైతులకు ₹250 కోట్ల రూపాయలు ఆదాయం సమాకూరుతుంది. .

నిధులు మంజూరు చేసి పూర్తి చేసేందుకు కృషి చేయాలనీ శాసనసభ ద్వారా ప్రభుత్వాన్ని కోరిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్..

26/09/2025

మైదుకూరు నియోజకవర్గ ప్రజల విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు. పాలిటెక్నిక్ కళాశాలకి శాశ్వత భవనం నిర్మాణం, బ్రహ్మంగారిమఠం నవోదయ స్కూల్ వెంటనే ప్రారంభమై విద్యార్థులకు న్యాయం జరగాలని మంత్రి నారాలోకేష్ గారిని కోరారు.

26/09/2025

అసెంబ్లీ సమావేశాల్లో మైదుకూరు సమస్యలను ప్రస్తావించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్..

విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో చర్చ...

18/09/2025
18/09/2025

నేడు శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్..

మైదుకూరు లో అమృత్ పథకాన్ని పూర్తి చేసి నీటి సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి నారాయణ గారిని సభవేదికలో కోరిన ఎమ్మెల్యే..

ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు పరిచి ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయాలని కోరారు..

2015లో 89 కోట్ల రూపాయల వ్యయంతో 36,800 మీటర్ల పైపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..

ప్రస్తుతం ఆ పైపు లైను ఎక్కడికి వెళ్లిందో కూడా సమాచారం తెలియడం లేదన్నారు...

99 కోట్ల రూపాయల వ్యయంతో మైదుకూరు లో అమృత్ పథకం ద్వారా ఇంటింటికి నీటి సరఫరా ఇచ్చే విధంగా అమలు చేయాలని కోరారు..

ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించి త్వరలోనే కృషి చేస్తామన్నారు.

17/09/2025

రైతులకు అవసరమైన మేరకు యూరియా అందించాలని జిల్లా ఉన్నతాధికారిని ఆదేశించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు...

17/09/2025

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్బంగా యాత్రి సేవ దివాస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎయిర్పోర్ట్ నందు మొక్కలు నాటిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు.

15/09/2025

👉🏻 మైదుకూరు మాస్టర్ ప్లాన్ మ్యాప్ 2041 సిద్ధం చేసేందుకు మైదుకూరు మున్సిపాలిటీ కి చెందిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ తో ప్రొద్దుటూరు క్యాంపు ఆఫీస్ నందు సమావేశమై చర్చించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు.

👉🏻 మీరు నేటి తరానికి ఓ స్పూర్తి ....👉🏻 మీ నాయకత్వం మరెందరికో ఆదర్శం...👉🏻 మీ అంకిత భావం, మీ ఆత్మ విశ్వాసం, మీ ధైర్యం, మీ ...
12/09/2025

👉🏻 మీరు నేటి తరానికి ఓ స్పూర్తి ....
👉🏻 మీ నాయకత్వం మరెందరికో ఆదర్శం...
👉🏻 మీ అంకిత భావం, మీ ఆత్మ విశ్వాసం, మీ ధైర్యం, మీ త్యాగం, మీ విలువలు..
👉🏻 మాకెందరికో అనుసరణీయం, ఆచరణీయం..

TDP Mydukur

10/09/2025

BIG.. BIG.. BIG Announcement 🔥🔥

ఈ దసరాకి మరో సంక్షేమ పధకం..
🛺 ఆటో డ్రైవర్లని ఆదుకోవటానికి, ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.15 వేల ఆర్ధిక సాయం.




Address

Mydukur
516175

Website

Alerts

Be the first to know and let us send you an email when PuttaSainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share