Madeena Dasthagir Ysrcp Mydukur

Madeena Dasthagir Ysrcp Mydukur ysrcp party

🪔✨ దీపావళి శుభాకాంక్షలు! ✨🪔ఈ దీపాల పండుగ మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.YS J...
20/10/2025

🪔✨ దీపావళి శుభాకాంక్షలు! ✨🪔

ఈ దీపాల పండుగ మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP YS Avinash Reddy YS Bharathi Reddy FC


మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు...
15/10/2025

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు!

Remembering the great scientist, former President Dr. APJ Abdul Kalam on his birth anniversary.


Today Grand OpeningAL MADEENA HAJJ UMRAH TOUR & TRAVELSSecond Branch  TOWNIN-SHA-ALLAH Will be held on: 14th October, 20...
14/10/2025

Today Grand Opening
AL MADEENA HAJJ UMRAH TOUR & TRAVELS
Second Branch TOWN
IN-SHA-ALLAH Will be held on: 14th October, 2025 after Zohar Namaz
Contact: Baji-9966559790
PRO:- AL HAJJ MAULANA M***I ABDUL JABBAR QASMI Contact:- 7995206581

20/09/2025


YSR Congress  Party - YSRCP YS Jagan Mohan Reddy YS Avinash Reddy
08/09/2025

YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy YS Avinash Reddy

ఈ రోజు కడప నగరం లోని కడప జిల్లా కలెక్టర్  కార్యాలయం నందు జెసి మేడమ్ గారిని కలిసిన మైనారిటీ నాయకులు.... 👉 "ఇమామ్‌లు, మౌజన...
08/09/2025

ఈ రోజు కడప నగరం లోని కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జెసి మేడమ్ గారిని కలిసిన మైనారిటీ నాయకులు....

👉 "ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి" అని డిమాండ్ చేశారు.

🔹 గత 15 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, మైనార్టీల పట్ల కనీస శ్రద్ధ కూడా చూపడం లేదు అని విమర్శించారు.

🔹 ఈ సమస్యపై కలెక్టర్ గారు అందుబాటులో లేని సందర్భం లో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారిని కలిసి మైనార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించరు.

🔹 కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఏ ఒక్క పథకం అమలు చేయలేదని అన్నారు.

🔹"ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడే పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే" అని మైనారిటీ నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ,వైఎస్సార్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు *మదీనా దస్తగిరి* గారు,రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ B. S. గౌసులాజమ్ గారు
షేక్, కరీముల్లా గారు (మాజీ) చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగి
రాష్ట్ర మైనారిటీ సెల్ అధికారిక ప్రతినిధి షేక్ గౌస్ బాషా గారు ,నగర మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ షఫీ,గారు ,రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి సయ్యద్ హజ్రత్ పీరన్ (మున్నా) గారు,
మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ అలీ అక్బర్,గారు,కార్పొరేటర్ షేక్ షంషీర్ భాష గారు,
కార్పొరేట్లు,మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy YS Avinash Reddy Amzath Basha

సకల జనులహితుడుసంక్షేమ పథకాల సారథుడుమరపురాని మహానేత,అభివృద్ధి ప్రదాత, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మహానేత ...
02/09/2025

సకల జనులహితుడు
సంక్షేమ పథకాల సారథుడు
మరపురాని మహానేత,
అభివృద్ధి ప్రదాత,
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక ఘన నివాళులు...💐🙏
YS Jagan Mohan Reddy YS Bharathi Reddy FC YS Avinash Reddy YSR Congress Party - YSRCP

Address

Mydukur

Alerts

Be the first to know and let us send you an email when Madeena Dasthagir Ysrcp Mydukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share