JANA SENA PARTY MUMMIDIVARAM

JANA SENA PARTY MUMMIDIVARAM For better politics and Governance

టీడీపీ యువ నాయకులు దాట్ల పృద్వి గారి జన్మదినం పురస్కరించుకొని జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ ఆఫీస్ నందు కేక్ కట్ చేయి...
10/04/2026

టీడీపీ యువ నాయకులు దాట్ల పృద్వి గారి జన్మదినం పురస్కరించుకొని జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ ఆఫీస్ నందు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది

30/03/2026

ముమ్మిడివరం నియోజకవర్గంలో 15,000+ క్రియా (Kriya) మెంబర్‌షిప్‌ల మైలురాయిని అధిగమించినందుకు జనసేన సైనికులకు మరియు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
​మీరు పడుతున్న కష్టం, పార్టీ పట్ల మీకున్న నిబద్ధత నిజంగా అభినందనీయం. రాత్రింబవళ్లు శ్రమించి, ప్రతి ఇంటికీ జనసేన ఆశయాలను తీసుకెళ్లి ఈ విజయాన్ని సాకారం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
​మన లక్ష్యం ఇంకా పెద్దది.. మన ప్రయాణం మరింత ఉధృతం కావాలి! ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదాం.
​జై జనసేన! జై హింద్! 🚩

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా Srini Miriyala  గారికి హృదయపూర్వక అ...
23/03/2026

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా Srini Miriyala గారికి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 💐🎉🎊💐🎁💐

18/03/2026

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ అడపా సాయి గారికి అభినందనలు.

Address

2019
Mummidivaram
533216

Telephone

+919848909039

Website

Alerts

Be the first to know and let us send you an email when JANA SENA PARTY MUMMIDIVARAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share