08/10/2024
*పారెందుల సచిన్ మృతి బాధాకరం:: ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బడి నాగజ్యోతి గారూ*
*08-10-2024*
*ములుగు జిల్లా*
*press release*
జగ్గన్నపేట గ్రామపంచాయతీ పరిధి గుంటూరు పల్లి గ్రామానికి చెందిన పారేందుల బాలరాజు గారి కుమారుడు పారేందుల సచిన్ (21)డెంగ్యూ జ్వరంతో మృతిచెందగా నివాళి అర్పించిన ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ జడ్పీ చైర్మన్ శ్రీమతి బడే నాగజ్యోతి గారు,
* ఈరోజు ఉదయం వారి స్వగృహనీకి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలన్నారు వారి మరణం కుటుంబానికి తీరని లోటు అని భావోద్వేగానికి గురై వారి ఏ పరిస్థితిలోనైనా వారు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు,
నివాళులర్పించిన వారిలో ములుగు జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు పోరిక విజయ్ రామ్ నాయక్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సానికొమ్ము అది రెడ్డి, ములుగు మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గట్టు మహేందర్, కార్ యూనియన్ అధ్యక్షులు సంజీవ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..