BJYM Mulugu District

BJYM Mulugu District BJYM Mulugu

భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన నా మిత్రుడు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి గారికి కి నా హృదయపూర్...
25/03/2021

భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన నా మిత్రుడు దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి గారికి కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

03/03/2021

మార్చి 5 న ములుగు జిల్లా లో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు విచ్చేస్తున్నారు.......రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక మొట్ట మొదటి సారిగా ములుగు జిల్లా కు విచ్చేస్తున్న హిందూ యువ సామ్రాట్ బండి సంజయ్ గారికి ఘన స్వాగతం పలుకడానికి బిజెపి జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు మరియు పట్టబద్రులు పెద్ద ఎత్తున తరలి రావాలని సమావేశం ను విజయవంతం చేయాలని కోరుతున్నాను....... నిరంకుశ దోర గడిల గోడలు కంపించేలా జనం తరలి రావాలి.......బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు శంఖారావం ములుగు జిల్లా నుండే పూరించాలని యవత్ ములుగు జిల్లా పట్టభద్రులను కోరుకుంటు మార్చి 5, శుక్రవారం న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి పెద్ద ఎత్తున హజరవాలని జిల్లా ప్రజలను కోరుకుంటున్నాను.......
స్థలం:-
సాధన స్కూల్ ప్రక్కన, లారి ఆఫిస్ దగ్గరలో
సమయం :- సాయంత్రం 4 గంటలకు



సానికొమ్మూ హరీష్ రెడ్డి
BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి

23/02/2021
20/02/2021

భారతీయజనతాపార్టీ ములుగుమండ అధ్యక్షులు ఇమ్మడిరాకేష్ యాదవ్ ఆద్వర్యంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గారికి ములుగు మండలం మల్...
10/02/2021

భారతీయజనతాపార్టీ ములుగుమండ అధ్యక్షులు ఇమ్మడిరాకేష్ యాదవ్ ఆద్వర్యంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గారికి ములుగు మండలం మల్లంపల్లి గ్రామ శివారులోని హుమ్మాయ్ నగర్ చింతగట్టు ఎర్ర చెరువు శిఖంను కాపాడాలని వినతిపత్రం జిల్లాఅధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గసభ్యులు అజ్మీర కృష్ణవేణి నాయక్ లు ఇచ్ఛారు హుమ్మాయ్నగర్,కుమ్మరి పల్లి , మంచినీళ్ల పల్లి, గ్రామాలకు సాగునీరుఅందించే చింతగట్టు ఎర్ర చెరువు శిఖం ఆక్రమనకు గురి అయింది.ఎన్నో సంవత్సరాల నుండి రైతులు ఈ చెరువు పై ఆదార పడి పంటలుసాగు చేసుకుంటుంటే భూ ఆక్రమణ దారులు ఈ చెరువు పై కన్నేసి ఖబ్జా చేస్థున్నారు. ఈ మూడు గ్రామాల రైతులకు న్యాయంచేయాలని అదనపు కలెక్టర్ గారికి వినతిపత్రంఅందజేశారు.రైతు ప్రభుత్వం అన్న KCR వారి నేత లే కబ్జాలకు పాల్పడుతున్నారు.వీరిపై వెంటనే చర్యలు తీసుకొని అక్రమాలకు గురైన చెరువు ను కాపాడి రైతులకు న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో బిజెపి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శి నగరపు రమేష్ జిల్లా కార్యదర్శి శీలమంతుల రవీంద్రా చారి సీనియర్ నాయకులు పోరిక ఉత్తమ్ కుమార్ బాణాల రాజ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజు మండల ఉపాద్యక్షులు హట్కర్ రాజ్ కుమార్ యువమోర్చ జిల్లా అద్యక్షులు కొత్త సురెందర్ ఒబిసి మోర్చ జిల్లా అద్యక్షులు రాయికంటి పరమేశ్వర్ యువమోర్చ నాయకులు దొంతిరెడ్డి రాకేష్ రెడ్డి యువమోర్చ జిల్లా ప్రదాన కార్యదర్శి సానికొమ్ము హరీష్ రెడ్డి యువమోర్చ జిల్లా ఉపాద్యక్షులు అజ్మీర కిషోర్ నాయక్ యువమోర్చ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి ప్రవీణ్ యువమోర్చ మండల అద్యక్షులు పోలవేణి సురెందర్ చల్లా రాము యాద సంపత్ ఎల్కతుర్తి శివరాం తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు మల్లంపల్లి శివారులోని కెనల్ కాలువ పక్కన 30ఎకరాల   చెరువు కబ్జాకు గురవుతున్న విషయం తెలుసుకున్న మల్లంపల్లి గ్రామ రై...
04/02/2021

ఈ రోజు మల్లంపల్లి శివారులోని కెనల్ కాలువ పక్కన 30ఎకరాల చెరువు కబ్జాకు గురవుతున్న విషయం తెలుసుకున్న మల్లంపల్లి గ్రామ రైతు ప్రజలు ములుగు జిల్లా భారతీయ జనతా పార్టీ కలిసి తమ గ్రామానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరిచారు వెంటనే జిల్లా అధ్యక్షుడు చింతలపూడి బాస్కెర్ రెడ్డి మరియు యూత్ జిల్లా అధ్యక్షుడు కొత్తసురేందర్ మరియు నగరపు రమేష్ ఇమ్మడి రాకేష్ యాదవ్ కోయిల కవిరాజ్ బాణాల రాజ్ కుమార్ సానికొమ్ము హరీష్ రెడ్డి మొదలైన కార్యకర్తలు స్థలాన్ని పరిశీలించారు కబ్జా కు గురవుతున్న స్థలాన్ని పరిశీలించి MRO కు ఫోన్ చేసి తక్షణమే చ్చర్యలు తీసుకోవాలని కోరారు ....

02/02/2021

రామ మందిరా నిర్మాణానికి అనిచిత వాక్యాలు చేసినా MLA చల్లా ధర్మారెడ్డి వెంటనే సస్పెండ్ చెయ్యాలని ఈ రోజు ములుగులో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది

31/01/2021

గిరిజన యూనవర్సిటీ గురించి BJYM జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ మీడియా తో మాట్లాడం జరిగింది

Address

Mulugu
506343

Telephone

+918096000237

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Mulugu District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Mulugu District:

Share