15/11/2021
ఫేక్ వీడియోలు పెడితే చర్యలు:- జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి.
- పులి సంచరిస్తున్న నేపథ్యంలో పాత వీడియోలు వైరల్ చేయరాదు.
- పులి సంచరిస్తున్న అటవీ సమీప గ్రామస్తులను ఇప్పటికే అప్రమత్తం చేశాం.
- పులి కదలికలు గుర్తించడానికి ప్రత్యేక బృందం పగలు,రాత్రి పనిచేస్తున్నారు.