Kothasurendarbjp

Kothasurendarbjp jai bjp

విచిత్రమైన విద్యుత్ రేటు సాధారణ పౌరులకు యూనిట్ రూ 7.85మసీదులు యూనిట్ కు రూ 1.85 చర్చిలకు యూనిట్ రూ.1.85హిందూ దేవాలయాలకు ...
27/06/2024

విచిత్రమైన విద్యుత్ రేటు
సాధారణ పౌరులకు యూనిట్ రూ 7.85
మసీదులు యూనిట్ కు రూ 1.85
చర్చిలకు యూనిట్ రూ.1.85
హిందూ దేవాలయాలకు 7.85
ఇది మన లౌకిక భారత దేశం

ఎస్టీ మోర్ఛా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్

కాషాయ దళపతి గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన నాయకుడు కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యం చెప్పిన నాయకుడు కేంద్ర...
10/06/2024

కాషాయ దళపతి
గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన నాయకుడు
కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యం చెప్పిన నాయకుడు

కేంద్రహోం శాఖ సహాయ మంత్రివర్యులుగా నియమితులైన బండి సంజయ్ అన్న గారికి శుభాకాంక్షలు

ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్

ఈ రోజు భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా,, కళ్యాణ్ నాయక్ గారితో 119...
30/03/2024

ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా,, కళ్యాణ్ నాయక్ గారితో 119 నియోజక వర్గాల గిరిజన మోర్చా అసెంబ్లీబ్ ఇన్చార్జిల నియమకావలి ఎన్నిక ప్రక్రియను పరిశీలించిన ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్

అందరికీ నమస్కారం *ప్రభుత్వ వైఫల్యాల హామీల పథకాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం*  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల...
16/08/2023

అందరికీ నమస్కారం

*ప్రభుత్వ వైఫల్యాల హామీల పథకాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం*

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు 2014 2018 ఎన్నికల సందర్భంగా మరియు అనంతరము అనేక హామీలు ఇచ్చి ఎన్నికలలో లబ్ధి పొంది అధికారంలోకి రావడం జరిగింది . వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైనటువంటి లక్షలాది మంది మోసానికి గురయ్యారు గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ లబ్ధి పొందుతున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో రేపు *అనగా తేదీ 17 -8- 2023 రోజున ఉదయం 10 గంటలకు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ హామీల వైఫల్యం నికి నిరసనగా ధర్నా కార్యక్రమం* నిర్వహించబడింది కావున బిజెపి బిజెవైఎం కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి.

ఇట్లు
కొత్త సురేందర్
బిజెవైయం ములుగు జిల్లా అధ్యక్షులు

ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయకపోడ్  ఘట్టమ్మ దేవాలయం వద్ద  నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ అధ్యక్షత...
09/08/2023

ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయకపోడ్ ఘట్టమ్మ దేవాలయం వద్ద నాయకపోడ్ జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ అధ్యక్షతన ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ములుగు డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అప్పయ్య గారు జెండా ఎగరవేయడం జరిగింది అనంతరం ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క మరియు ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి గారు మాట్లాడుతూ జల్ జంహిల్ జెమిన్ నినాదాలతో అది మా కాలం నుండి నేటి వరకు ప్రకృతి సహజసిద్ధమైన నీరు అడివి సంపదపై సర్వహక్కులతో కూడుకున్న ఆత్మగౌరవం స్వయం పాలన కొరకు నేటి పోరాట యోధులైన భీమ్ బిట్స్ ముండ మన్యం అల్లూరి సీతారామరాజు మల్లు దురాగంటదొర బిట్స్ ముండా ఆదివాసుల తిరుగుబాటు వీరోచిత పోరాటాలు కొన్ని వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వలసలకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో ఆదివాసి యువతీ యువకులు వృద్ధుల సైతం పోరాడి ప్రాణాలు అర్పించిన మన అమరవీరుల త్యాగాల వల్ల నేడు రాజ్యాంగంలో పొందవలసిన 5 6 షెడ్యూల్లో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం ప్రపంచంలో 75 దేశాల్లో ఐదు వేల తెగలకు చెందిన 37 కోట్ల ఆదివాసి జనాభా 6700 భాషలు మాట్లాడుతున్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ఆదివాసులు అదిమిది కోట్ల మంది కాగా 461 రకాల తెగలుగా ఉండి 100 రకాల భాషలు మాట్లాడుతున్నారు అని అన్నారు
భారత ఆదివారం ఆదివాసుల పరిస్థితి ఆఫ్రికా దేశాల కంటే దయనీయంగా ఉందని ఎక్కిరాజ్యసమితి అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసుల వారసత్వ అడవి వనరులపై హక్కులు తదితర సమస్యలపై 1982లో ఆగస్టు 9న స్విట్జర్లాండ్ లో జనీవ నగరంలో 26 మంది స్వాతంత్రియ మనవ హక్కులు నిపుణులతో ఒక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ నడుము కట్టి వారి సంరక్షణకు కృషి చేయాలని తీర్మానించింది అదే రోజు అంతర్జాతీయ ఆదివాసి ప్రజల దినోత్సవం గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది అంతర్జాతీయంగా ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు విద్యా ఉద్యోగం ఆరోగ్యం భూమి సంప్రదాయ హక్కులు పర్యావరణం వంటి అంశాలపై సమితి సర్వ ప్రతినిధి సభ 1993లో ఒక తీర్మానం చేసింది 1994 సమితి సర్వ ప్రతినిధి సభ ఆదివాసుల హక్కులు పై ఒక ముసాయిదా పిలువరించింది ఈరోజునే ప్రపంచ ఆదివాసి దినోత్సవం గా నేడు జరుపుకుంటున్నారు అని అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున సెలవుదినంగా ప్రకటించాలని అని అన్నారు ఆదివాసి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదికగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఏర్పడిందన్నారు ఆదివాసి హాకుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఆదివాసి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా అందరం కలిసేటట్టుగా పోరాడి ఆదివాసి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఘట్టమ ప్రధాన పూజారులు కొత్త సదయ్య కొత్త లక్ష్మయ్య ఆకుల మొగిలి అరిగెల సమ్మయ్య. పోదెంకృష్ణ ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ సంఘం , మంకిడి రవి ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ మరియు సంస్కృతిక సంఘం , అన్నవరం రవికాంత్ జిల్లా అధ్యక్షులు టీఎస్ సిపిఎస్ ఈ యు, దబగట్ల నారాయణ తైనవేని రాజు గంట మోరి తిరుపతి గొల్ల కుమార్ అధ్యక్షులు ఆదివాసి పోలీస్ ఉద్యోగుల సంఘం, వాసం నారాయణ, వంక సాంబయ్య ,మొగిలిపల్లి సమ్మయ్య , మంకిడి శ్రీనివాస్ , గొల్ల కుమార్, గంటమూరి తిరుపతయ్య , సిద్దబోయిన వెంకట్ , చింత బక్కయ్య , తాటి కృష్ణ ప్రసాద్, కురుసం అశోక్, కొప్పుల శివరాజ్ , యాలం విశ్వనాథం, కోటి సంపత్ తుడుం దెబ్బ ములుగు పట్టణ అధ్యక్షులు ఆదివాసి నాయకపోడ్ గట్టమ్మ పూజారులు చిర మహేష్ కొత్త రవి అరిగల రవి కళ్యాణ్ చిర్రా మహేందర్ అచ్చ రాజు మోట్లపల్లి సరోజన కొత్త నిర్మల మోట్లపల్లి తదితరులు పాల్గొన్నారు

*ఎన్నికల్లో యువతకు ప్రతినెల చెల్లిస్తామని హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ప్రతి నెల3016/- వెంటనే చెల్లించాలి*  *ఇప్పటివరకు 56...
05/08/2023

*ఎన్నికల్లో యువతకు ప్రతినెల చెల్లిస్తామని హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ప్రతి నెల3016/- వెంటనే చెల్లించాలి*

*ఇప్పటివరకు 56 నెలల మొత్తం1,68,896 /- రూపాయల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.....*

*బీజేవైఎం ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్*

ఈ రోజు భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా లో అకాల వర్షాల వల్ల వరదలకు కొట్టుకుపోయిన పొలాల ను మరియు బాధితులను పరమర్శిస్తూన్న...
28/07/2023

ఈ రోజు భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా లో అకాల వర్షాల వల్ల వరదలకు కొట్టుకుపోయిన పొలాల ను మరియు బాధితులను పరమర్శిస్తూన్నా ములుగు బిజెపి జిల్లా నాయకులు

కుకి క్రైస్తవులు భారతీయులే కారు , అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో కూడా  వారిని బర్మాకి చెందిన కాందిశీకులు గానే అభివర్ణి...
26/07/2023

కుకి క్రైస్తవులు భారతీయులే కారు , అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో కూడా వారిని బర్మాకి చెందిన కాందిశీకులు గానే అభివర్ణించారు . కాని కాంగ్రెస్ కి ఓట్లు కావాలి . విదేశి క్రైస్తవ మిషనరీల ప్రలోభాలకు లొంగి మణిపురి హిందువుల మీద వీళ్ళను కూర్చోపెట్టారు . బంగ్లాదేశీ ముస్లిములను , మయన్మార్/బర్మా కి చెందిన రోహింగ్యాలను కూడా అదే ఉద్దేశ్యంతో భారత్ లోకి తీసుకుని వచ్చారు . అందుకే బెంగాల్ లో కొన్ని నియోజకవర్గాలలో బంగ్లాదేశీ/ రోహింగ్యాలే మెజారిటి .

*ములుగు మండల నూతనంగా వచ్చిన SHO గారిని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసిన* *ఆదివాసీ నాయకపోడ్ ములుగు జిల్లా అధ్య...
24/07/2023

*ములుగు మండల నూతనంగా వచ్చిన SHO గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసిన*
*ఆదివాసీ నాయకపోడ్ ములుగు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్*

ఈరోజు ఆదివాసీ నాయకపోడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ గారి ఆధ్వర్యంలో ములుగు మండలానికి నూతనంగా వచ్చిన ములుగు మండల SHO అప్పాని వెంకటేశ్వర్ల గారిని కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలుపడం జరిగింది . ములుగు si గా రావడం సంతోషకారమని అన్నారు . అనంతరం మాట్లాడుతూ ములుగు గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సదయ్య అరిగెల సమ్మయ్య ఆకుల మొగిలి అచ్చ రాజు కొత్త రవి లను పరిచయం చేసుకోవడం జరిగింది తధానంతరం ములుగు ఎస్సై గారు నాయకపోడు జీవన విధానాలు ఏ విధంగా ఉంటాయి. ఆచార సంస్కృతి సంప్రదాయం అడగడం జరిగింది దానికి సమాధానం చెబుతూ మేము ఆదివాసి నాయకపోడ్ గట్టమ్మ పూజారులుగా వ్యహరిస్తున్నామని అన్నారు .అలాగే మా ఆరాధ్య కులదైవం లక్ష్మీ దేవరను ఆదివాసి నాయకుడు ఆచార సంస్కృతి సంప్రదాయం ప్రకారం పూజిస్తామని అన్నారు . ములుగు ఆదివాసీ నాయకపోడ్ లు గట్టమ్మ దేవత పై ఆధారపడి 100 కు పై గా కుటుంబాలు ఆధారపడి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు .

ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా ఇలా త్రిపాఠి కలెక్టర్ ని కలిసి పుష్పగుచ్ఛం తో శుభాకాంక్షలు తెలిపిన ఆదివాసీ నాయకపోడ్ జిల్ల...
18/07/2023

ములుగు జిల్లా నూతన కలెక్టర్ గా ఇలా త్రిపాఠి
కలెక్టర్ ని కలిసి పుష్పగుచ్ఛం తో శుభాకాంక్షలు తెలిపిన
ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్

ఈరోజు నూతనంగా ములుగు జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించిన ఇలా త్రిపాఠి గారిని ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ములుగు గట్టమ్మ పూజరుల కమిటీ అధ్యక్షుడు కొత్త సదయ్య మర్యాద పూర్వకంగా కలసి శాలువతో సన్మానించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ములుగు జిల్లా కి కలెక్టర్ గా రావడం శుభసంతోషం అని అలాగే ములుగు జిల్లా ని తెలంగాణలో అత్యున్నత స్థానంలో ఉంచాలని కోరుతూ కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ములుగు గట్టమ్మ పూజాలు ,ఆకుల మొగిలి ,అరిగెల సమ్మయ్య ,చిర్ర మహేందర్ ,అచ్చ రాజు ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఇలాంటి వాళ్లు నా భారత దేశాన్ని 70 సంవత్సరాలు పాలించింది. .....
14/07/2023

ఇలాంటి వాళ్లు నా భారత దేశాన్ని 70 సంవత్సరాలు పాలించింది. .....

Address

Mulugu
506343

Telephone

+919966108599

Website

Alerts

Be the first to know and let us send you an email when Kothasurendarbjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kothasurendarbjp:

Share

Category