Ramappa Goshala

Ramappa Goshala గో పోషణ కోసం మీ వంతు సహాయం చేయుటకు ఆస?

2017 సంవత్సరం లో మా ఊరికి చెందిన ఒక రైతు తన కుమార్తె వివాహం కోసం 30 గోవులను కభేలకు అమ్ముతుంటే, ఆ డబ్బు మేము ఇచ్చి, ఆ ఆవులతో రామప్ప గోశాలను స్థాపించాము.

ప్రపంచ ప్ర్యాతిగాంచిన రామప్ప దేవాలయం ఉన్న మా గ్రామం పాలంపేటలో , గత 5 సంవత్సరాలుగా మా సొంత ఖర్చలతో గోశాలను నిర్వహిస్తున్నాం.

ములుగు రహదారి పై ఇతర రాష్ట్రాల నుండి కభేళలకు తరలిస్తున్న వందలాది గోవులను పోలీసులు రక్షించి మన రామప్ప గోశాలకు తరలిస్తున్నా

రు.

25 నవంబర్ 2020 నాడు కభేలాకు తరలిపోతోతున్న 59 గోవులను రక్షించి దాదాపు 7 నెలలు పోషించి ఆ తరువాత సమీప గ్రామాలలోని రైతులకు అందచేశాము.

13 జూలై 2021 నాడు ములుగు జిల్లా పోలీసులు 103 గోవులను రక్షించి రామప్ప గోశాలకు తరలించారు.

18 జూలై 2021 నాడు 5 గోవులను పోలీసులు అప్పగించారు.

ప్రస్తుతం 19 జూలై 2021 నాటికి 150 గోవులను సంరక్షిస్తున్నము.

గో పోషణ కోసం మీ వంతు సహాయం చేయుటకు ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9246349806

26/06/2023
28/12/2022
Mangli Singer visited Ramappa Goshala
19/02/2022

Mangli Singer visited Ramappa Goshala

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు  వెళ్లే భక్తులకు శుభమస్తు...    సమ్మక్క దేవతకు బెల్లం మొక్కు సమర్పించే భక్తులకు ఒక మనవి. భ...
15/02/2022

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు శుభమస్తు...

సమ్మక్క దేవతకు బెల్లం మొక్కు సమర్పించే భక్తులకు ఒక మనవి. భక్తులు బెల్లాన్ని పంచిపెట్టే క్రమంలో మిగిలిన బెల్లాని మూగజీవాలకు ఆహారంగా పెడితే మీకు ఎంతో పుణ్యం దొరుకుతుంది.

మీకు సమీపంలోని గోశాలకు వెళ్ళి ఆ బెల్లాన్ని ఆవులకు ఆహారంగా పెడితే, ఆ మూగజీవులకు ఆరోగ్యాన్ని కాపాడిన పుణ్యం దక్కుతుంది...

కావున గోశాల ఆవులను పూజించి బెల్లాన్ని సమర్పించుకోగలరని రామప్ప గోశాల పాలకవర్గం భక్తులను కోరుకుంటుంది...

ఇట్లు
వీరమళ్ళ శ్రీనివాస రావు
రామప్ప గోశాల, పాలంపేట, ములుగు
ఫోన్ : 9246349806

https://g.co/kgs/rj5ZcR

09/12/2021
19/07/2021

2017 సంవత్సరం లో మా ఊరికి చెందిన ఒక రైతు తన కుమార్తె వివాహం కోసం 30 గోవులను కభేలకు అమ్ముతుంటే, ఆ డబ్బు మేము ఆ రైతుకు ఇచ్చి, ఆ అవులతో రామప్ప గోశాలను స్థాపించాము.

ప్రపంచ ప్ర్యాతిగాంచిన రామప్ప దేవాలయం ఉన్న మా గ్రామం పాలంపేటలో ,గత 5 సంవత్సరాలుగా మా సొంత ఖర్చలతో గోశాలను నిర్వహిస్తున్నాం.

ములుగు రహదారి పై ఇతర రాష్ట్రాల నుండి కభేళలకు తరలిస్తున్న వందలాది గోవులను పోలీసులు రక్షించి మన రామప్ప గోశాలకు తరలిస్తున్నారు.

25 నవంబర్ 2020 నాడు కభేలాకు తరలిపోతోతున్న 59 గోవులను రక్షించి దాదాపు 7 నెలలు పోషించి ఆ తరువాత సమీప గ్రామాలలోని రైతులకు అందచేశాము.

13 జూలై 2021 నాడు ములుగు జిల్లా పోలీసులు 103 గోవులను రక్షించి రామప్ప గోశాలకు తరలించారు.

18 జూలై 2021 నాడు 5 గోవులను పోలీసులు అప్పగించారు.

ప్రస్తుతం 19 జూలై 2021 నాటికి 150 గోవులను సంరక్షిస్తున్నము.

గో పోషణ కోసం మీ వంతు సహాయం చేయుటకు ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9246349806 ( phonepe , Google pay)

Ramappa Ramalingeshwara Swamy Goshala,
A/c 1318 0100 1105, ICICI Bank, IFSC: ICIC0001318, Kapra Branch HYD

17/07/2021

🐄🐂🐃🐄🐂🐃🐄🐂🐃🐄🐂🐃🐄🐂🐃🐄🐂🐃🐄🐂🐃🐄🐂🐃

*గోవధ నిషేధ చట్టం*
*Telangana & AP Cows Laws:*

*ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గోవధ నిషేధ & పశు సంరక్షణ చట్టం 1977*
( *The A.P. & T.S. Prohibition of Cow Slaughter and Animal Preservation Act* )
ప్రకారం...

1) *Section - 5* : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో గోవులను , దూడలను (దూడలు మగవి అయినా , ఆడవి అయినా సరే) *ఎట్టి పరిస్థితులలో ఉద్దెశపూర్వకంగా చంపకూడదు*.

2) *Section - 6 😗 మిగిలిన పశువులను అంటే ఎద్దు, దున్న, గేదె మొదలైనవాటిని చంపాలంటే , *వాటి వయస్సు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి వుండాలి,*
అలాగే వ్యవసాయం కి మరియు బ్రీడ్ డెవలప్మెంటకి
పూర్తిగా నిరుపయోగంగా వున్నాయని, ప్రభుత్వము నియమించిన పశు వైద్యుడు సర్టిఫికేట్ ఇవ్వాలి.

౩) *Section - 8 😗 ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ, వాటిని *ప్రభుత్వ అనుమతి వున్న కబేళా (పశువధశాల)లలో మాత్రమే* వధించాలి,
రోడ్డులపై, ఇండ్లల్లో, ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించడం, మాంసాన్ని విక్రయించడం నేరము.

4) *Section - 11* : ఈ యొక్క యాక్ట్ కాగ్నిజబుల్ (Cognizable) నేరం కింద వస్తుంది

( *CRPC 43* )
*సిర్ పిసి 43* :-
*ప్రకారం*

ఎప్పుడైనా కాగ్నిజబుల్ (Cognizable) నేరం జరిగినప్పుడు, ఎవ్వరైనా ప్రైవేట్ పర్సన్ (Private
Person) అనగా మనం, నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది, కావున
గో వద అనేది కూడా కాగ్నిజబుల్ (Cognizable) నేరం కింద వస్తుంది, కావున గో వద చేసే రవాణా ని అడ్డుకొని అరెస్ట్ చేసే హక్కు ప్రతి ఒక్క ప్రైవెట్ పర్సన్ అనగా పౌరుడికి వుంది అనగా ఏ వ్యక్తి అయినా ఆపొచ్చు తర్వాత పోలీస్ వాళ్లకు అప్పగించాలి

( *Animal Cruelty Act 1960* )
*అనిమల్ క్రూయల్టీ యాక్ట్ 1960* :

1) *Section - 11* : హింసిస్తూ, దెబ్బలు తాకుతూ, గాలి ఆడకుండా, రక్తం వచ్చేటట్టు కట్టేయడం, ఓవర్ లోడ్ చేస్తూ, నొప్పులతో ఇబ్బంది పెడుతూ తీసుకెళ్లడం నేరం

( *A.P. & T.S. Motor Vehicle Rules 1989, Rule 253 Sub Rule (1), Clause (iii) )*
*ఏ.పి & టి.ఎస్ మోటార్ వెహికల్ రూల్స్ 1989, రూల్ 253 సుబ్ రూల్(1) క్లాస్ (iii)*
పశువుల రవాణాకు
ప్రకారం నియమాలు:-

1) a) ఒక లారీలో 06 కంటే ఎక్కువ
పశువులను రవాణా చేయకూడదు.
b) ఈ 06 కూడా రవాణా చేస్తున్న సమయములో, పశువైద్యుడి ధ్రువపత్రాన్ని కలిగి వుండాలి.
c) వాహనములో పశువులతోబాటు, వాటి బాగోగులు చూసుకునే వ్యక్తి (attedent) వుండాలి.
d) ప్రధమ చికిత్స పెట్టె (First Aid Box) వుండాలి.
e) మేత, నీరు వుండాలి.
f) మూసివేయబడి ఉన్న వాహనాలో (Closed Containers) పశువులను తరలించకూడదు.

*( IPC 428 & IPC 429 )*
*ఐపిసి 428 & ఐపిసి 429 ప్రకారం*

1)పశు రవాణా సమయం లో ఏదైనా పశువు అనగా ఆవు లేదా ఎద్దు చనిపోతే ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయించాలి,
ఈ సెక్షన్స్ జోడించినచొ 2 లేదా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, కావున తప్పకుండ ఈ సెక్షన్స్ వేసేటట్టు చూడాలి

అక్రమ గోవుల రవాణా వాహనాలు మనకు కనబడగానే వాటిని ఆపి
*100 కి కాల్ చేసి, పోలీస్ వారికి తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాలి.*

పోలీస్ వాళ్లు పట్టుకున్న గోవులను, సురక్షితంగా రిజిస్టర్ అయినా గోశాలకు తరలించాలి

*అక్రమ రవాణా చేస్తున్న వారి మీద, అమ్మినవారి మీద, కోన్నవారి మీద, శిక్ష పడేలా FIR కేసు వేయించాలి.*

*అందరు చదవండి - అందరికి పంపించండి*
*B.VENKATESHWARLU advocate High court for the state of telangana
*గో మాతలను రక్షించండి*
*జై గో మాత*

Address

Mulugu
506345

Telephone

+919246349806

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramappa Goshala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ramappa Goshala:

Share

Category