01/05/2024
తేది: మే01.2024బుధవారం రోజున ఆదిమానవుల సమాదులను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలి గ్రామానికి చెందిన గుంటూరు నాగార్జున యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ వడ్డే మాధవ్ సమాధులను సందర్శించడం జరిగింది మెగాలిథిక్ బరియల్స్ ను చూడడం ఇదే మొదటి సారి ఇంత మంచి ప్రాంతాన్ని సందర్శించడం చాలా సంతోసంగా ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది అని అతను చెప్పడం జరిగింది
Mana Dameravai