Prakash చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ

  • Home
  • India
  • Mulugu
  • Prakash చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ

Prakash  చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ Be a social service worker proud to be a blood donor.all these r frm my heart not for the politics 👏

10/03/2025

# తేది: 09.03.2025 # PS Venkatapuram
వేసవికాలంలో ప్రజల యొక్క దాహార్తి తీర్చలనే ఉద్దేశ్యంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఒక ప్రతిష్టాత్మకమైన చర్య తీసుకోవాలనే సంకల్పంతో వెంకటాపురం పోలీసు వారు ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఫ్రిజ్ ని ఏర్పాటుచేసి చలివేంద్రంను ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వెంకటాపురం సిఐ గారు శ్రీ బండారి కుమార్, వెంకటాపురం ఎస్ఐ గారు శ్రీ కె. తిరుపతి రావు గారు, ఏ.ఎస్.ఐ అక్బర్ భాషా గారు, వారి సిబ్బంది మరియు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ సాయి ప్రకాష్ గారు హాజరవ్వడం జరిగింది.

Address

Venkatapuram
Mulugu

Telephone

8985394546

Website

Alerts

Be the first to know and let us send you an email when Prakash చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Prakash చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ:

Share

Category