28/05/2026
ఈద్-ఉల్-అద్హా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్ర పండుగ మీ జీవితాల్లో సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను.
ఈద్ ముబారక్!