09/04/2026
*(యు ఎస్ ఎఫ్ ఐ) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లోని కాప్రా మండలంలోని గబ్బిలాల పేట ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇట్టి సమస్యలు పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ డి విజయేందర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి బ్యాగారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు ఎం చంద్రకాంత్,జిల్లా ఉపాధ్యక్షులు ఖుషి తదితరులు పాల్గొన్నారు*