DYFI Medchal Malkajgiri District

DYFI Medchal Malkajgiri District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI Medchal Malkajgiri District, Ecil, Medchal.

07/04/2026
*ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్స్ వేయాలని.. అసెంబ్లీ ని ముట్టడించిన DYFI*అరెస్టులు చేసి అబ్జల్ గంజ్ పోలీస్టేషన్లో నిర్భంధం...
26/03/2026

*ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్స్ వేయాలని.. అసెంబ్లీ ని ముట్టడించిన DYFI*

అరెస్టులు చేసి అబ్జల్ గంజ్ పోలీస్టేషన్లో నిర్భంధం..

డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ కు, హైదరాబాద్ డివైఎఫ్ఐ అధ్యక్షుడు రాజయ్యకు గాయాలు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరుద్యోగుల సెగను రాష్ట్ర ప్రభుత్వానికి తాకించిన డివైఎఫ్ఐ

13/03/2026

వినేవాడు ఉంటే
చెప్పేవాడికి ఏం కొదువ…
మాటలు ఆగవు,
నిజాలు దాక్కోవు.

ప్రజలు నిద్రపోతే…దొంగలే పాలకులు. 🔥
12/03/2026

ప్రజలు నిద్రపోతే…
దొంగలే పాలకులు. 🔥

24/03/2024
17/05/2023

బాలానగర్ మండలం లో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి వస్తూ కళ్యాణ్ నగర్,నవజినవ్ నగర్,శ్రీ శ్రీ నగర్, పతేనాగర్ ప్రాంతాల మీదుగా పారుతున్న మురుగునీరు అండర్గ్రౌండ్ ద్వారా తీసుకెళ్లాలని DYFI జిల్లా అధ్యక్షుడు పూడూరు శ్రీకాంత్ డిమాండ్ చేశారు

పత్రిక ప్రకటన   17.05.2023బాలానగర్ మండలం లో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుండి రెండు నాలాలుగా వస్తు కళ్యాణ్ నగర్,నవజీవన...
17/05/2023

పత్రిక ప్రకటన 17.05.2023
బాలానగర్ మండలం లో జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుండి రెండు నాలాలుగా వస్తు కళ్యాణ్ నగర్,నవజీవన్ నగర్, శ్రీశ్రీ నగర్ ,పతేనగర్ ప్రాంతంల మీదుగా పారుతున్న మురుగునీరు అండర్గ్రౌండ్ ద్వారా తీసుకెళ్లాలని DYFI మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పూడూరు శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మురుగు కాలువ వల్ల కాలువ ఇరు వైపుల నివసిస్తున్న ప్రజలకి వాతావరణ కాలుష్య వ్యాధుల బారిన పడుతున్నారు ,పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కలుషితాలు మొత్తం ఈ కాలువ ద్వారానే పరాడం వల్లనే అనేక సమస్యలు, దృవసన వస్తున్నాయి,దీనిని గతంలో నుంచి డివైఎఫ్ఐ పొల్యూషన్ బోర్డుకి మరియు జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదు దీనిపై గతంలో నుంచి డివైఎఫ్ఐ పోరాడుతూనే ఉన్నాయి డివైఎఫ్ఐ నిర్దిష్టంగా అన్ని రాజకీయ పార్టీలకు ఒక సూచన చేస్తుంది వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క మురికి కాలువ పనులపై వారి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అండర్ గ్రౌండ్ పైప్లైన్ నిర్మించాలని డివైఎఫ్ఐ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపధ్యక్షుడు చైతన్య రెడ్డి మాజీ నాయకులు ఐలాపురం రాజశేఖర్ , ఎస్ఎఫ్ఐ నాయకుడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

Address

Ecil
Medchal
HYDERABAD

Alerts

Be the first to know and let us send you an email when DYFI Medchal Malkajgiri District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share