11/08/2021
*🔊డిగ్రీ కాలేజీల్లో చేరడానికి గడువు 12 వరకు పెంపు*
*🍥రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)’లో దరఖాస్తు చేసుకుని, సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువును ఈ నెల 12 వరకు పొడిగించారు. అలాగే, రెండో దశ సీట్ల కేటాయింపు కోసం అభ్యర్థులు ఈ నెల 18 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
సత్యమణి ఆన్లైన్ సర్వీసెస్ మీసేవ దౌల్తాబాద్
@మహేష్ 8184849232.....