Police Station Haveli Ghanpur

Police Station Haveli Ghanpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Police Station Haveli Ghanpur, Government Organization, Medak.

  ఈ రోజు 19.05.2022 నాడు హవెలి ఘనపూర్ పరిధిలోని నాగపూర్ గ్రామస్తులతో హెచ్,సి. మల్లేశం గారు ఆన్లైన్ మోసాలు, రోడ్ సేఫ్టీ, ...
19/05/2022

ఈ రోజు 19.05.2022 నాడు హవెలి ఘనపూర్ పరిధిలోని నాగపూర్ గ్రామస్తులతో హెచ్,సి. మల్లేశం గారు ఆన్లైన్ మోసాలు, రోడ్ సేఫ్టీ, మూఢనమ్మకాలు మరియు బాలల అక్రమ రవాణా,గురించి అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. Haveli ghanpur.

16/05/2022

16/05/2022

ఈరోజు బ్లూ కోల్ట్ PC-289 మరియు HG-42లు మెదక్ పట్టణంలో ని చర్చ్ వద్ద ఆన్‌లైన్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, విద్య యొక్క ప్రాముఖ్యత, డయల్ 100, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరిగినది.

14/09/2021

Anybody who gives useful information, lead to the arrest of the in the Case, will be given ₹ 10 lakhs reward.

Telangana State Police Hyderabad City Police Cyberabad Police Commissionerate DCP Malkajgiri Rachakonda DCP LBNagar Rachakonda DCP Bhongir Rachakonda

అపాయాలు కలిగే ఉపాయాలు వెతకకండి. రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించండి.
22/02/2021

అపాయాలు కలిగే ఉపాయాలు వెతకకండి. రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించండి.

హావేలిఘనపూర్ పోలీస్ ...... రోడ్డు సేఫ్టీలో భాగంగా ఈరోజు బ్లూ కోర్ట్ డ్యూటీలో ఉన్న pc.1363 తహెర్ మరియు pc.139 నవీన్ తోగిట...
19/02/2021

హావేలిఘనపూర్ పోలీస్ ......
రోడ్డు సేఫ్టీలో భాగంగా ఈరోజు బ్లూ కోర్ట్ డ్యూటీలో ఉన్న pc.1363 తహెర్ మరియు pc.139 నవీన్ తోగిట గ్రామానికి చెందిన ప్రసాద్ & యేసు సహాయంతో తోగిట గ్రామం నుంచి హావేలిఘనపూర్ వరకు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడం జరిగింది.పోలీసులకు సహాయం చేసిన యువకులను SI శేఖర్ రెడ్డి సర్ గారు అభినందించారు

Address

Medak
502110

Website

Alerts

Be the first to know and let us send you an email when Police Station Haveli Ghanpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share