KTR anna for Medak

KTR anna for Medak Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KTR anna for Medak, Political organisation, Medak.

31/07/2023
రామాయంపేట పట్టణంలో *అన్నమైనా కృష్ణ అనే యువకుడు అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది*   ఈ విషయం తెలుసుకొని మెదక్ జిల్లా కాం...
31/07/2023

రామాయంపేట పట్టణంలో *అన్నమైనా కృష్ణ అనే యువకుడు అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది* ఈ విషయం తెలుసుకొని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *కంటరెడ్డి తిరుపతిరెడ్డి గారు* వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేశారు..ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి,, కౌన్సిలర్ బొర్ర అనిల్ కుమార్ గారు,, బైరం కుమార్,సత్యం, రొయ్యల హరిప్రసాద్, యూత్ కాంగ్రెస్ నాయకులు, సతీష్ సాగర్, భానుచందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

 #  bye BRS ...
31/07/2023

# bye BRS ...

Address

Medak
502110

Website

Alerts

Be the first to know and let us send you an email when KTR anna for Medak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share