29/08/2022
గ్రాంథిక భాషను తొలగించి దాని స్థానంలో వ్యవహారిక భాష ప్రవేశపెట్టడానికి కృషి చేసిన గొప్ప మహనీయుడు,ఒకప్పుడు ఒక పుస్తకం చదవాలంటే సాహిత్యం తెలిసిన వ్యక్తికి మాత్రమే సాధ్యమయ్యేది కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా చదువుతున్నాడంటే గిడుగు రామ్మూర్తి గారి చలువే.