PS Begumpet Siddipet

PS Begumpet Siddipet PS Begumpet siddipet

26/08/2025
Stop - verify - before forwarding any message in social media .
20/08/2025

Stop - verify - before forwarding any message in social media .

బంగ్లా వెంకటపూర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర...
12/08/2025

బంగ్లా వెంకటపూర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాల నష్టాల గురించి,ఈవిటీజింగ్,నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన బేగంపేట్ SI మహిపాల్ రెడ్డి గారు గజ్వేల్ షి టీం గార్లు, పాఠశాల ఉపాద్యాయులు గార్లు

Conducted cyber awareness programme on OTP related financial frauds. Siddipet Police Commissionerate
24/06/2024

Conducted cyber awareness programme on OTP related financial frauds. Siddipet Police Commissionerate

04/06/2024

Beware of Credit Card Scams: Protect Your Personal Information from Fraudulent Reward Point Schemes.

Dail 1930
13/10/2023

Dail 1930

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బేగంపేట్ SI గారు మరియు సిబ్బంది ఈరోజు నెంటూర్ గ్రామంలోని విశ్వశాంతి విద్యానికేతన్ స్కూల్ ల...
30/09/2023

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా బేగంపేట్ SI గారు మరియు సిబ్బంది ఈరోజు నెంటూర్ గ్రామంలోని విశ్వశాంతి విద్యానికేతన్ స్కూల్ లో పిల్లలకి సైబర్ క్రైమ్ నేరాలు,ఫోన్ నుండి మన విషయాలు వేరే వారికి ఎలా తెలుస్తాయి మరియు వాటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి లాంటి విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది.

Many peoples now a days in a era of technology and digitalisation, still believe that they get more money if they share ...
26/09/2023

Many peoples now a days in a era of technology and digitalisation, still believe that they get more money if they share OTP or clicking links sent by others....but why can't they realise that the more they believe others the high amount they lose.....??

STOP LOSING YOUR MONEY BY SIMPLY BELIEVING OTHERS WHO DON'T KNOW IN SOCIAL MEDIA.....

Address

Begumpet
Medak
502102

Website

Alerts

Be the first to know and let us send you an email when PS Begumpet Siddipet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PS Begumpet Siddipet:

Share