Naresh Nakka goud BRS

Naresh Nakka  goud BRS తెలంగాణ కు తెలంగాణ ప్రజలకు శ్రీరామా రక్షా KCR గారు

04/11/2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద, అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ

ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అవ్వగా, తీవ్ర గాయాలపాలైన మద్దెల రమ్య, ఆనంద్ అనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

02/11/2025

మళ్లీ 500 రోజుల్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతుంది.. 🔥

ఎవరికైతే ఈ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం వలన అన్యాయం జరిగిందో.. వారందరికీ న్యాయం చేసే బాధ్యత మాది.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 🔥🔥


02/11/2025

ఢిల్లీలో, యూపీలో పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పోతే నేను అడ్డం పడుకుంటా అన్న రాహుల్ గాంధీ..

తెలంగాణలో నీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా పేదల ఇండ్లు కూలగొడుతుంటే నీకు కనపడడం లేదా?
ఎక్కడికి పోయినవ్?

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 🔥

02/11/2025

Dus din ke baad idhari milenge,
Jenda paatenge..💪🏻


31/10/2025

*రౌడీలకు, గూండాలకు బయపడేది లేదు..*
*జూబ్లీహిల్స్ లో బరాబర్ బీఆర్ఎస్ మాగంటి సునీతమ్మ దే గెలుపు* ✌️

*- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు * 🔥




31/10/2025

ఇది తెలంగాణ గడ్డ 🔥

మోసం చేసినోన్ని..
బరాబర్ గల్లా పట్టి అడుగుతారు.

నిన్న జూబ్లీహిల్స్ లో ఒక పెద్దమ్మ
రూ. 4 వేల పెన్షన్ ఎడబాయే
అని మంత్రిని గట్టిగా నిలదీసింది ✊




31/10/2025

ఈ ఆకు రౌడీ గాళ్ళు గెలువకముందే ఇంత నిలుగుతున్నారు.. పొరపాటున గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటదో అర్థం చేసుకోండి

ఓట్లేయకుంటే బెదిరిస్తాడంటా, లేదంటే దొంగ ఓట్లు వేస్తాడంటా, డబ్బులతో ఓట్లను కొంటాడంటా.. ఇవన్నీ మనం చూసినవే

పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందట.. వాడికంటే మనకు తెలివి ఎక్కువే ఉంది – కేటీఆర్

31/10/2025

*యాది బెట్టుకోండి..*

*గరీబోళ్ల కడుపు కొట్టిన*
*కాంగ్రెస్ కనుమరుగైతది..!*

*500 రోజుల్లో మళ్లొచ్చేది*
*కేసీఆర్ ప్రభుత్వమే* 🔥

Address

Medak
Medak
502336

Alerts

Be the first to know and let us send you an email when Naresh Nakka goud BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naresh Nakka goud BRS:

Share