బీ జే పి పార్టీ ఆచంట నియోజకవర్గం

  • Home
  • India
  • Maruteru
  • బీ జే పి పార్టీ ఆచంట నియోజకవర్గం

బీ జే  పి   పార్టీ  ఆచంట  నియోజకవర్గం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from బీ జే పి పార్టీ ఆచంట నియోజకవర్గం, Political Party, Maruteru.

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ  అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీ తోట సీతారామలక్ష్మి గారు Thota Sita Ram...
01/04/2024

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీ తోట సీతారామలక్ష్మి గారు Thota Sita Rama Lakshmi garu , తోట సత్యనారాయణ గారు, తోట జగదీష్ గారిని నరసాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

31/03/2024
24/05/2018

అదనపు చార్జీలు ఏమీ లేకుండానే విమాన టికెట్‌ రద్దు చేసుకోవచ్చు : పౌర విమానయాన శాఖ

విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశీయ విమాన ప్రయాణం కోసం టికెట్‌ కొనుగోలు చేసుకున్న 24 గంటల్లోగా కనుక, రద్దు చేసుకుంటే, అందుకు చార్జీ ఏమీ వసూలు చేయకూడదని పౌర విమానయాన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

టికెట్‌ బుక్‌ చేసుకున్న 24 గంటలలోగా, పేరులో సవరణలు చేసుకునేందుకు, ప్రయాణతేదీల్లో మార్పులు చేసుకునేందుకు ఉచితంగా అనుమతించాలన్న ప్రతిపాదనా ఉందని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా గారు తెలిపారు.

మరిన్ని ప్రతిపాదనల వివరాలు :

🔶విమాన సర్వీసులో ఆలస్యం కారణంగా ప్రయాణికులు కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ని అందుకోలేకపోతే ఎయిర్‌లైన్స్‌ రూ. 5,000 నుంచి రూ. 20,000 దాకా పరిహారం ఇవ్వాలి.

🔶క్యాన్సిలేషన్‌ చార్జీలను టికెట్టుపై ముద్రించాలి. క్యాన్సిలేషన్‌ చార్జీలు ఎట్టిపరిస్థితుల్లోనూ బేసిక్‌ ఫేర్, ఇంధన సర్‌చార్జీని మించరాదు.

🔶రెండు నెలల్లోపు విమానంలోనే వై–ఫై సదుపాయం అందుబాటులోకి రానుంది.

Address

Maruteru

Website

Alerts

Be the first to know and let us send you an email when బీ జే పి పార్టీ ఆచంట నియోజకవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share