BANDI Rajesh.

BANDI Rajesh. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BANDI Rajesh., Social service, Manuguru.

05/03/2024

💐💐💐 మంచి మాట🌺🌺

బలం అందరికీ ఉంటుంది కాని సంకల్ప బలం మాత్రం కొందరికే ఉంటుంది అది ఉన్న వారు విజయాన్ని సాధించగలరు 😁😁

🌺🌺 శుభోదయం 💐🎉🙏

07/12/2023

కుల పిచ్చి ,మత పిచ్చి చదువు కున్నవాళ్ళలో ఉన్నంతగా చదువు లేని వారిలో ఉండదు.

30/10/2020
**మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలి**                                       **బండిరాజేష...
22/09/2020

**మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలి**
**బండిరాజేష్**

#మణుగూరు:-
మున్సిపల్ పని చేస్తున్న కాంట్రాక్ట్ , ఆవుట్ సోర్సింగ్ వర్కర్స్ అందరీనీ పర్మినెంట్ చేయాలి , కి కనీస వేతనాలు 21 వేలు ఇవ్వాలని , ఇతర సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా నాయకులు బండిరాజేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

మణుగూరు మున్సిపాలిటీ కార్యలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు
అనంతరం బండిరాజేష్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మకులందరీని పర్మినెంట్ చేయాలని కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులు ఫ్రంట్ లైన్ వర్కర్స్ (ముందు వరస కార్మికులు) గా కరోనా మహామారితో పోరాటం చేస్తు ప్రజలకు సేవలందించారు వారీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసిన మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు అప్పటి దాక 21,000/- వేతనం ఇవ్వాలని , కరోనా 50 లక్షల భీమా కల్పించాలి , కరోనా వచ్చిన ప్రతి కార్మికుడికి క్వారంటైన్ సెలవులు కు వేతనం ఇవ్వాలి , రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఈ ధర్నా లో మున్సిపల్ నాయకులు పల్లపు నాగేశ్వరరావు , గంగయ్య , రాంబాబు , హరీష్, మహేష్ , సైదులు , సాయమ్మ , పద్మ , రాణి , రమాదేవి , నర్సమ్మ , ఎల్లమ్మ , సరస్వతి , రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు

21/09/2020

◆ కట్నం తీసుకునే వాడి పై కేసు పెడితే " కళ్యాణ లక్ష్మి" అవసరం లేదు.
● తల్లి తండ్రుల ను చూసుకొని కొడుకుపై కేసు పెడితే " ఆసరా" అవసరం లేదు.
★ దళారీ వ్యవస్థ పై ఉక్కుపాదం మోపితే రైతు బంధు, రైతు బీమా అవసరం లేదు.
■ స్వయం ఉపాధి కల్పిస్తే బర్రెలు, గొర్రెలు పంచాల్సిన అవసరం లేదు.
● ఇలా చాలా వాటిపై దృష్టి పెడితే.. అసలు సంక్షేమ పథకలే అవసరం లేదు.
◆ పథకాల కు ప్రజలను బానిసలను చేశారు కాదా... ఇవి కాకుండా కేవలం ప్రతి ఒక్కడికి ఉచిత విద్య, వైద్యం అందించండి చాలు..
★ ప్రపంచ దేశాలన్నీ భారత దేశం పాదాల దగ్గర మొకరిల్లుతాయి.

Address

Manuguru
507125

Telephone

+917981403427

Website

Alerts

Be the first to know and let us send you an email when BANDI Rajesh. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BANDI Rajesh.:

Share

Category