Janasena Unguturu

Janasena Unguturu JanaSena Party or JanaSena is an Indian political party active in the states of Andhra Pradesh and

ది.19.11.2025 అనగా బుధవారం నాడు మన గౌరవ ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ల...
17/11/2025

ది.19.11.2025 అనగా బుధవారం నాడు మన గౌరవ ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా "జనవాణి" (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) అను కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా పలు సమస్యల పరిష్కారం కోసం విచ్చేసిన ప్రజల నుండి మన ఎమ్మెల్యే ధర్మరాజు గారు స్వయంగా వినతులను స్వీకరించి వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో ప్రజా సమస్యలను తెలుసుకుంటారు.

కార్యక్రమం జరుగు సమయం : ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరుకు

కార్యక్రమం వేదిక : నారాయణపురం గ్రామంలో ఉన్న ఉంగుటూరు శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయం నందు.

కావున ఉంగుటూరు నియోజకవర్గ ప్రజానీకం, ప్రజా ప్రతినిధులు, NDA కూటమి పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరై మీ సమస్యలను వినతుల రూపంలో తెలియజేసి ఈ సదావకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాము.



JanaSena Party Telugu Desam Party (TDP)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విఫ్, నరసాపురం నియోజకవర్గం శాసనసభ్యులు, మా మిత్రులు శ్రీ Bommidi Nayakar గారికి నా హృదయపూర...
17/11/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విఫ్, నరసాపురం నియోజకవర్గం శాసనసభ్యులు, మా మిత్రులు శ్రీ Bommidi Nayakar గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..



JanaSena Party Telugu Desam Party (TDP)

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్రకార్యదర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్న ) అన్నయ్య కి హార్...
17/11/2025

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్రకార్యదర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్న ) అన్నయ్య కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

16/11/2025

గో మాంసం అక్రమ రవాణా ముఠాల మూలాలు గుర్తించండి

• విశాఖ గో మాంసం అక్రమ నిల్వల వెనుక ఎవరున్నా వదలొద్దు
• మిత్ర గోడౌన్లో గో మాంసం పట్టుబడిన కేసుపై విశాఖ పోలీస్ కమిషనర్ ని ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విశాఖ గో మాంసం అక్రమ నిల్వ చేసిన ముఠాల అసలు మూలాలు గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ పోలీసులకు సూచించారు. గో మాంసం నిల్వల వెనుక ఎవరున్నా ఉపేక్షించవద్దని తెలిపారు. విశాఖలో భారీగా గో మాంసం నిల్వలు పట్టుబడిన వ్యవహారంపై ఆరా తీశారు. విశాఖ పోలీస్ కమిషర్ నుంచి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అంత పెద్ద ఎత్తున గో మాంసం ఒకే చోట ఎలా నిల్వ చేయగలిగారు? ఎక్కడి నుంచి తెచ్చారు.. నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారించారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి.ఆర్.ఐ) అధికారులు మిత్ర కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 1.89 లక్షల కేజీల గో మాంసాన్ని పట్టుకుని, కేసును పోలీస్ శాఖకు అప్పగించినట్టు కమిషనర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. డి.ఆర్.ఐ అధికారులు దాడులు జరిపిన సందర్భంలో అక్కడ ఉన్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అక్రమ రవాణా నెట్ వర్క్ ఎంత మేర విస్తరించి ఉంది? అనుమతుల ఉల్లంఘనలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్టు కమిషనర్ తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

15/11/2025

సూర్యుడు దిగిపోయినా మాకు వెలుగులు కనపడుతున్నాయి.
లైట్ వచ్చిందండి, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం.
ఇన్నాళ్లు చీకట్లోనే బతికాం, ఇప్పుడు వెలుతురు వచ్చిందని సంతోషం.

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, గిరిజన గ్రామం, గూడెంలో వెలుగులు.
కల్మషం లేని స్వచ్ఛమైన వారి మొఖంలో సంతోషం.

Part 7

15/11/2025

సూర్యుడు దిగిపోయినా మాకు వెలుగులు కనపడుతున్నాయి.
లైట్ వచ్చిందండి, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం.
ఇన్నాళ్లు చీకట్లోనే బతికాం, ఇప్పుడు వెలుతురు వచ్చిందని సంతోషం.

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, గిరిజన గ్రామం, గూడెంలో వెలుగులు.
కల్మషం లేని స్వచ్ఛమైన వారి మొఖంలో సంతోషం.

Part 5

15/11/2025

సూర్యుడు దిగిపోయినా మాకు వెలుగులు కనపడుతున్నాయి.
లైట్ వచ్చిందండి, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం.
ఇన్నాళ్లు చీకట్లోనే బతికాం, ఇప్పుడు వెలుతురు వచ్చిందని సంతోషం.

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, గిరిజన గ్రామం, గూడెంలో వెలుగులు.
కల్మషం లేని స్వచ్ఛమైన వారి మొఖంలో సంతోషం.

Part 3

15/11/2025

సూర్యుడు దిగిపోయినా మాకు వెలుగులు కనపడుతున్నాయి.
లైట్ వచ్చిందండి, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇదే మాకు కరెంట్ ఇవ్వడం.
ఇన్నాళ్లు చీకట్లోనే బతికాం, ఇప్పుడు వెలుతురు వచ్చిందని సంతోషం.

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, గిరిజన గ్రామం, గూడెంలో వెలుగులు.
కల్మషం లేని స్వచ్ఛమైన వారి మొఖంలో సంతోషం.

•ఎర్రచందన అక్రమ రవాణాని అడ్డుకున్న ప్రజలు•స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి పట్టుకున్న అప్పినపల్లి గ్రామస్తులు•అప్పినపల్లి గ...
15/11/2025

•ఎర్రచందన అక్రమ రవాణాని అడ్డుకున్న ప్రజలు

•స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి పట్టుకున్న అప్పినపల్లి గ్రామస్తులు

•అప్పినపల్లి గ్రామస్తుల ధైర్యాన్ని మెచ్చుకున్న ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

15/11/2025
15/11/2025

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ వద్ద ఫిర్యాదులతో పెద్దిరెడ్డి బాధితులు

VC:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటమే లక్ష్యంగా NDA కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఉంగుట...
15/11/2025

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటమే లక్ష్యంగా NDA కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు పేర్కొన్నారు.

శనివారం గణపవరం మండలం గణపవరం గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు సుమారు 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మరాజు గారు మాట్లాడుతూ పేదలకి మెరుగైన వైద్య సేవలు అందించటంలో విఫలమైన గత YSR Congress Party - YSRCP ప్రభుత్వం నేడు ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యాతనిస్తూ పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై బురదచల్లటం సరికాదన్నారు.

అలాగే 5 మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా పూర్తి చెయ్యాలేని గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీల కట్టేసినట్టుగా భ్రమ కల్పిస్తూ నేడు మెడికల్ కాలేజిల ప్రైవేటికరణ అంటూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.



JanaSena Party Telugu Desam Party (TDP)

Address

Sri Lakshmi Narasimha Colony
Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when Janasena Unguturu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share