JanaSena Youth Mangalagiri

JanaSena Youth Mangalagiri Mangalagiri Constituency Janasena Youth
జనసేన పార్టీ విధి విధానాలను జనంలోకి తీసుకువెళ్ళడం కోసం

31/05/2026
ఒక్క మనిషి మీద ఇంత ద్వేషమా? ఇంత పగా? ఇంత అసూయా?తమ రాజకీయ ఎదుగుదలకి అడ్డు వస్తున్నాడని ఒక్క మనిషి మీద ఇంత మంది కలసి ఇలా వ...
31/05/2026

ఒక్క మనిషి మీద ఇంత ద్వేషమా? ఇంత పగా? ఇంత అసూయా?

తమ రాజకీయ ఎదుగుదలకి అడ్డు వస్తున్నాడని ఒక్క మనిషి మీద ఇంత మంది కలసి ఇలా విషం కక్కడం బహుశా దేశ రాజకీయాలలో ఇదే ఏమో.

కుల విద్వేషం
దాసరి రాము
అడ్వకేటు రజని
నరేంద్ర
ప్రతీరోజు మాకులాన్ని మోసం చేసాడు. ఏదో చేస్తాడని నమ్మి గెలిపించుకున్నాం. ఏమీ చెయ్యలేదు మోసం చేస్తున్నాడు. ఒకటే స్క్రిప్ట్ మార్చి మార్చి ఒక్కొక్కరు ఒక్కో చానెల్ ఒక్కో డిబేట్ ఒక్కో రోజు. ఒకటే పని. అసత్యాలని ప్రజల మీదకి రుద్దటం.

* పవన్ వేయిస్తున్న రోడ్డు మీద ఒక్క కులమే నడుస్తున్నదా?
* పవన్ తీసుకొచ్చిన పర్యావరణ సంస్కరణలు వలన ఒక్క కులమే లాభపడుతుందా?
* అటవీ శాఖ లో పవన్ తీసుకొచ్చిన పెను మార్పు వలన ఒక్క కులానికే ఉపయోగమా?
* పంచాయితీ రాజ్ లో తాను తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు ఒక్క కులానికే ఉపయోగమా?

పవన్ చేస్తున్నవి అన్ని పక్కన పెట్టేసి ఏదో పార్టీ కి సపోర్ట్ చేస్తున్నాడు దమ్ముంటే ఒక్కడే రావాలి అని రోజు ఒకటే నస. విద్వేషం. అసలు వీటిని రాజకీయాలు అంటారా?

ప్రాంతాల విద్వేషం

ప్రొఫెసర్ నాగేశ్వర రావు తను నోరు జారాడు, క్షమించాని కోరాడు. అయిపోయింది. కాని దానికి ప్రాంతాన్ని అంటగట్టి పవన్ మీద విద్వేషం. తెలంగాణా కొంతమంది వచ్చేసి పవన్ ని తిరగనివ్వము, పవన్ తెలంగాణా కి ద్రోహి అని మొదలెట్టారు. ఎంత దారుణం? తెలంగాణా ప్రజలకి పవన్ ఎన్ని సహాయాలు చేశాడు, మొన్నటికి మొన్న కొండగట్టు దేవాలం అభివృద్ధికి పవన్ చూపించిన చొరవ అందరికీ తెలిసిందే. కాని అసలు సంబంధం లేకుండా పవన్ ఫొటో ని చెప్పుతో కొట్టించారు ఒక అనామకులతో. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఏమైనా ఉంటదా?

మత విద్వేషం
ఈ ప్రకాష్ రాజ్ , ప్రశ్న జోసఫ్ ఓరు మార్చి ఒకరు సంబధం లేకపోయినా మతాన్ని అంటగట్టి ప్రవన్ మీద విషం చిమ్ముతారు. 10 సార్లు మీడియా ముందుకు వస్తే అందులో 8 సార్లు పవన్ గురించి ,పవన్ మీద విధ్వేషం మాత్రమే ఉంటది. పవన్ వేరే ఏ కులాన్ని కించ పరచలేదు. తన మతాన్ని చిన్న చూపు చూడకండి అన్నాడు. అది కూడా తప్పు వచ్చేసింది. అవకాశం దొరికినప్పుడు దొరకనప్పుడు అవకాశం కలిపించుకొని మరీ పవన్ మీద విషం చిమ్ముతానే ఉంటారు.

వీటిని అసలు రాజకీయం అంటారా? ఒక్కడిని ధైర్యం గా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా నీచానికి దిగజారాలా? రాజకీయాలలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండాలా? అదేదో వారి జన్మ హక్కులా ఫీల్ అయిపోయి సామ్యులు ఎవరు వచ్చినా వారిని నాశనం చేసే దాకా నిద్రపోరు.

సొంత డబ్బులతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేసిన చిరంజీవిగారు రాజకీయ సన్యాసం తీసుకునే దాకా విషం చిమ్ముతానే ఉన్నారు. రక్తం అమ్ముకున్నాడు, టికెట్స్ అమ్ముకున్నాడు అని. అలా ఆరోపించ వాళ్ళు ఇప్పుడు వచ్చి అవును ఎవరో అనమంటే అన్నాం అని ఒప్పుకున్నారు. కాని ఒక మంచి మనిషి, ప్రజాసేవ చేద్దాం అని ముందుకు వచ్చిన వ్యక్తి రాజకీయాలకి దూరం అయ్యాడు. దీవి వలన నష్ట పోయింది ప్రజలే. కులం , మతం, ప్రాంతం ముసుగులో ప్రతీ రోజు నష్టపోతుంది ప్రజలే.

ఇలాంటివి ఎన్నో తట్టుకొని ముందుకు సాగు జనసేనాని✊✊✊✊

17/05/2026

ఆస్తి కోసం అమ్మ మీద, చెల్లి మీద కేసు వేసినోడు...
రాష్ట్రంలోని అందరి అమ్మలకు, చెల్లెమ్మలుకు న్యాయం చేస్తాడా...?
-YS షర్మిళ రెడ్డి 🔥🔥🔥

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి...
10/05/2026

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లారు. శ్రీ నరేంద్ర మోదీ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం హార్ధిక స్వాగతం పలికింది. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సుమారు 20 నిముషాలు ఉండి పరామర్శించారు.❤️❤️❤️

10/05/2026

డైమండ్ రాణి రోజా, 11 సీట్లు ఇచ్చి జగన్ రెడ్డిని ముండని చేసి ఇంట్లో కూర్చోపెట్టాడు చూడు, అతనే పవన్ కళ్యాణ్. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే ఈసారి హెరిటేజ్ ఐస్క్రీమ్ నీ నోట్లో పెడతారు.

05/05/2026

తమిళనాడులో విజయ్ సింగల్ గా పోటీచేసి గెలిచాడు, పొత్తు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయమనండి. అయిన ఎవ్వడో పెళ్ళికి మీ మంగళ పనులు ఏందీ రా వైస్సార్సీపీ పకోడీస్🙈😂😂😂🙈

త్వరగా కోలుకొని ఆరోగ్యంగా బయటకు రా అన్నయ్య, చూడాలి అని ఉంది. బాగా మిస్ అవుతున్నాము❤️❤️❤️❤️
30/04/2026

త్వరగా కోలుకొని ఆరోగ్యంగా బయటకు రా అన్నయ్య, చూడాలి అని ఉంది. బాగా మిస్ అవుతున్నాము❤️❤️❤️❤️

26/04/2026

Dasari Kiran JSP✊✊✊✊✊

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.❤️❤️❤️. మీరు...
20/04/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.❤️❤️❤️. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.



19/04/2026

పేరు : కొణిదల కళ్యాణ్ బాబు , గోత్రం : జనకుల, రాశి : మకర రాశి , నక్షత్రం : ఉత్తరాషాడ.

Address

Mangalagiri
522501

Website

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Youth Mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share