JanaSena Campaigning Team

JanaSena Campaigning Team Official Handle of JanaSena Campaigning Team

రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగింది !• ప్రజల సమస్యలు స్వయంగా చూశాను• గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు ...
16/06/2024

రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగింది !

• ప్రజల సమస్యలు స్వయంగా చూశాను
• గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి..

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.."ప్రజామేనిఫెస్టో"   |
30/04/2024

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా..

"ప్రజామేనిఫెస్టో"


|

జనసేన పిఠాపురం అభ్యర్థి : కొణిదెల పవన్ కళ్యాణ్EVM బ్యాలెట్ నెంబర్ : 04
30/04/2024

జనసేన పిఠాపురం అభ్యర్థి : కొణిదెల పవన్ కళ్యాణ్

EVM బ్యాలెట్ నెంబర్ : 04



రేపు (27-04-24) పిఠాపురంలో వరుణ్ తేజ్ గారి ప్రచారం! JanaSena Pithapuram
26/04/2024

రేపు (27-04-24) పిఠాపురంలో వరుణ్ తేజ్ గారి ప్రచారం! JanaSena Pithapuram

పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ రూట్ మ్యాప్ !
22/04/2024

పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ రూట్ మ్యాప్ !

ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా నిన్న పిఠాపురం పల్లెల్లో పవన్ కళ్యాణ్ గారు 🙏
03/04/2024

ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా నిన్న పిఠాపురం పల్లెల్లో పవన్ కళ్యాణ్ గారు 🙏


పిఠాపురం పొన్నాడ గ్రామంలో జనంతో జనసేనాని!
02/04/2024

పిఠాపురం పొన్నాడ గ్రామంలో జనంతో జనసేనాని!


31/03/2024

పిఠాపురం ప్రజలు వంగా గీతా గారిని, మండలానికి ఒకరు వెళ్తున్న వైసీపీ నాయకులను ఈ ప్రశ్నలు అడగండి..



29/03/2024

సేనానిపై మత్స్యకారుల నమ్మకం!

పవన్ కళ్యాణ్ మా ఊరు వస్తే 3 నెలలు పాటు చేప,రొయ్య మొత్తం దిగేసింది. ఆ బాబు దశమంతుడు! మత్స్యకారులు అంతా ఓటు వేస్తారు - పిఠాపురం మత్స్యకారులు..


• 30వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ప్రారంభం. Pawan Kalyan • పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం.. JanaSena Pith...
26/03/2024

• 30వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ప్రారంభం. Pawan Kalyan

• పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం.. JanaSena Pithapuram

24/03/2024

పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేనది!

Address

Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Campaigning Team posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share