Telugu Desam Party: Palnadu

Telugu Desam Party: Palnadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telugu Desam Party: Palnadu, Political Party, CHRR+JG9, NH16, opposite to Happy Resorts & Recreations, Mangalagiri.

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ...
18/05/2025

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రధాన మంత్రి 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు.
యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌ కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
Do Follow & Support : Telugu Desam Party: Palnadu


11/05/2025

దేశం కోసం నువ్వు... నీ కుటుంబం కోసం మేము...


ఈరోజు 29 - 04 - 2025(మంగళవారం) పెదకూరపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారితో ఆత్మీయ సమావేశమై...
29/04/2025

ఈరోజు 29 - 04 - 2025(మంగళవారం) పెదకూరపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారితో ఆత్మీయ సమావేశమైన R & B మినిస్టర్ బిసి జనార్ధన్ రెడ్డి గారు, పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి గారు, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు, మిత్రులు RTV ప్రసాద్ గారు. ఈ సందర్భంగా, పలు అభివృద్ధి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించి, అనంతరం అతిథులను ఆత్మీయంగా సత్కరించిన ఎమ్మెల్యే శ్రీ భాష్యం ప్రవీణ్ గారు.



నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, Telugu Desam Party (TDP) పార్లమెంటరీ నేత శ్రీ Sri Krishna Devarayalu Lavu గారికి హృదయపూర్...
29/04/2025

నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, Telugu Desam Party (TDP) పార్లమెంటరీ నేత శ్రీ Sri Krishna Devarayalu Lavu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐

24/03/2025

"మొక్కకి అంటు కట్టినట్లు" పద్ధతిగా క్లాస్ వార్నింగ్ ఇచ్చిన Sri Krishna Devarayalu Lavu గారు...
Do Fallow & Support : Telugu Desam Party: Palnadu

21/02/2025

లోక్ సభలో కూడా ప్రజా సమస్యలు వదిలేసి, వ్యక్తిగత పగలతో రగిలిపోతున్న సైకో YSR Congress Party - YSRCP ... అదే లోక్ సభలో బాధ్యతాయుతంగా మిర్చి ధరల సమస్యని కేంద్రం దృష్టికి తెచ్చి, రైతన్నల వెంట నిలిచింది Telugu Desam Party (TDP) ...



☆ తెలుగుదేశం సీనియర్ కార్యకర్తలు ఎవరిని పలకరించినా మేము 1983 నుంచి తెలుగుదేశం అనే అంటారు..!!☆ 60 ఏళ్ల కార్యకర్త ని అడిగి...
14/02/2025

☆ తెలుగుదేశం సీనియర్ కార్యకర్తలు ఎవరిని పలకరించినా మేము 1983 నుంచి తెలుగుదేశం అనే అంటారు..!!

☆ 60 ఏళ్ల కార్యకర్త ని అడిగితే మా ఊరులో నేనే మొదట తెలుగుదేశం జండా ఎగరేసాను అని గర్వంగా చెప్పుతారు..!!

☆ 40 ఏళ్లలో ఉన్నవారిని అయితే మా నాన్న, మా తాత తెలుగుదేశం మేము తెలుగుదేశమే అంటారు..!!

☆ ఇక 20 ఏళ్ల వయస్సు లో ఉన్న యువతని అడిగితే మేము పుట్టే సరికే తెలుగుదేశం అంటారు..!!

☆ ఏ వయసులో ఉన్న TDP కార్యకర్త ఫైనల్ గా చెప్పేది నేను తెలుగుదేశం, నాది తెలుగుదేశం...!!

☆ కులం, మతం, ప్రాంతం, భాష, యాస, వర్గం, వయసు భేదం లేకుండా అందరూ చెప్పే ఏకైక మాట...👇👇

" మేము చంద్రన్న సైన్యం తెలుగుదేశం సేవకులం - ఇక ఏ రాజకీయ పార్టీకి ఇంత కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉండరు..!! "
Do Fallow & Support : Telugu Desam Party: Palnadu
ార్యకర్త

01/02/2025

బడ్జెట్ కేటాయింపులను మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా సింహ భాగం నిధులు... మనకి కేటాయింపులు జరిగేలా ఎంపీలు అందరం కలసి సమిష్టి కృషి చేసి రాష్ట్రానికి నిధులను సాందిస్తాం...
Do Fallow & Support : Telugu Desam Party: Palnadu

ఈనెల 31నుండి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు Nara Chandrababu Naidu గారి అధ్య...
28/01/2025

ఈనెల 31నుండి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు Nara Chandrababu Naidu గారి అధ్యక్షతన ఉండవల్లిలో జరిగిన టిడిపి పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో పాల్గొన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు Sri Krishna Devarayalu Lavu . రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి తదితర అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాల్సిన, సాధించాల్సిన విధానంపై సీఎం గారు దిశా నిర్దేశం చేశారు.
Do Fallow & Support : Telugu Desam Party: Palnadu

YS Jagan Mohan Reddy : ఈయన ఏంటి హారతి... మనం ఐదు సంవత్సరాల్లో చేయ లేనివి... వంద రోజుల్లో చేసి చూపించాడు!Ys Bharathi Redd...
20/09/2024

YS Jagan Mohan Reddy : ఈయన ఏంటి హారతి... మనం ఐదు సంవత్సరాల్లో చేయ లేనివి... వంద రోజుల్లో చేసి చూపించాడు!

Ys Bharathi Reddy : That Is Nara Chandrababu Naidu Ra Pilla Jagannadham
Do Fallow & Support : Telugu Desam Party: Palnadu

Address

CHRR+JG9, NH16, Opposite To Happy Resorts & Recreations
Mangalagiri
522503

Telephone

+914030145800

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Palnadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share