Mangalagiri - మంగళగిరి

Mangalagiri - మంగళగిరి Mangalagiri (మంగళగిరి) is a town, and a mandal of Guntur District of Andhra Pradesh,

మంగళగిరి ఎకో పార్క్..ఒక మినీ ఫారెస్ట్ లా ప్రశాంతంగా ఉంటుంది..ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు మైంటైన్ చేస్తుంటారు..డైలీ 150...
11/03/2025

మంగళగిరి ఎకో పార్క్..ఒక మినీ ఫారెస్ట్ లా ప్రశాంతంగా ఉంటుంది..ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు మైంటైన్ చేస్తుంటారు..డైలీ 150-180 మంది ఉదయం పూట వాకింగ్ కి వస్తుంటారు..వీళ్లంతా ఒక వాకర్స్ అసోసియేషన్ గా ఏర్పడి పార్క్ అభివృద్ధికి గ్రీనరీ అభివృద్ధికి వారంలో ఒకరోజు ప్రోగ్రామ్ లా పెట్టుకొని వర్క్ చేస్తారు..గత రెండేళ్లుగా ఈ పార్క్ నా డైలీ లైఫ్ ఒక రొటీన్..

15 మినిట్స్ ట్రెక్ చేస్తే కొండ మీద కి వెళ్లి విజయవాడ..అమరావతి.. మంగళగిరి ల వ్యూ కూడా చూడొచ్చు.చాలా బాగుంటుంది..

మొన్నటి ఎన్నికల ప్రచార సమయంలో లోకేష్ స్థానిక అభ్యర్థిగా ఈ పార్క్ కి ప్రచారం లో భాగంగా వచ్చాడు..ఈ అసోసియేషన్ వాళ్ళు ప్రవేశ రుసుము గురించి మాట్లాడగా.." గెలిచిన వెంటనే ప్రవేశ రుసుములు తీసేస్తా..వాకింగ్ చేయడం ఆరోగ్యం..మీరు ఆరోగ్యంగా ఉండటమే నాకు ఆనందం" ఇదే డైలాగ్ చెప్పాడు..

ఫారెస్ట్ నిబంధనల ప్రకారం అలా ప్రవేశ రుసుము రద్దు చేయడం కుదరదు అని..సంవత్సరానికి ఎంత అయితే ప్రవేశ రుసుము ద్వారా వస్తుందో ఆ మొత్తం తన స్వంత నిధులతో ఇవాళ చెల్లించాడు..ఇలా ప్రతి తానే చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నాడు..

Nara Lokesh 👏👏

Mayuri Tech Park, Mangalagiri is almost ready.
27/12/2024

Mayuri Tech Park, Mangalagiri is almost ready.

04/10/2024






...

13/07/2024

గుంటూరు జిల్లా వారసత్వవిశేషము
(వృత్తి, వైద్యం,ఉత్పత్తి,ఉత్సవం, వగైరా)
01. గుంటూరు మిర్చి
02. గుంటూరు గోంగూర మరియు గుంటూరు బిరియాని
03. బాపట్ల వంకాయ
04. శేకూరు సపోటా
05. చిలువూరు సపోటా
06. చుండూరు చక్రకేళి
07. వడ్లపూడి నారింజ
08. కొల్లిపర అరటి
09. దుగ్గిరాల పసుపు
10. పొన్నూరు తమలపాకు
11. చింతలపూడి సంపెంగ
12. కారంపూడి తమలపాకు
13. నకిరికల్లు బియ్యం
14. తాడువాయి జామ
15. లాలీపురం జామ
16. అడిగొప్పల రేగిపళ్లు
17. దాచేపల్లి మామిడి
18. వడ్లపూడి కరేపాకు
19. కోటప్పకొండ ప్రభ
20. పిడుగురాళ్ల సున్నం
21. మాచర్ల బండలు
22. కొల్లూరు ఇటుక
23. అద్దేపల్లి ఆముదం
24. వడ్లపూడి జిలేబి
25. ఫిరంగిపురం పకోడి
26. మంగళగిరి చీరలు
27. భట్టిప్రోలు పంచలు
28. చేబ్రోలు పొగాకు
29. పేటేరు చీరలు
30. పణిదం చీరలు
31. మాచర్ల చాపకూడు
32. ఇంటూరు పస్కిర్ల(కామెర్లు) వైద్యం
33. లామ్ కుక్కకాటుమందు
34. జంపని పిప్పిపళ్లు వైద్యం
35. అవిశాయిపాలెం పసరకట్టువైద్యం
36. నరసరావుపేట పడకకుర్చీలు
37. దుర్గి శిల్పులు
38. తెనాలి శిల్పులు
39. జింకలపాలెం స్తంభాలు
40. జూలకల్లు స్తంభాలు
41. పేటేరు టపాకాయలు
42. పేటేరు కొడవళ్లు
43. దిండి తాటిబెల్లం
44. బాపట్ల బీచ్ , బాదంపాలు
45. కొలకలూరు కుండలు
46. అమరావతి రాజధాని
47. నిజాంపట్నం లుంగీలు
48. చెరుకుపల్లి టైరుబండ్లు
49. మంగళగిరి చీరలు రిక్షాలు
50. మేడికొండూరు అచ్చులు
51. శ్రీరంగపురం చక్రపొంగలి
52. చందోలు చేపలసంత
53. కొత్తపాలెం ఉప్పు
54. కోనంకి చూరుబండలు
55. రాయవరం చూరుబండలు
56. వడ్లమూడి రాళ్లు(చింతామణి)
57. (సంగం)జాగర్లమూడి నిమ్మ
58. ⁠చిలకలూరిపేట జీపులు
59. ⁠ఉండవల్లి గుహలు
🌹గుంటూరు..!!

వెలిగిపోతున్న...మంగళగిరి...
09/07/2024

వెలిగిపోతున్న...మంగళగిరి...

మంగళగిరి టోల్ ప్లాజా...
29/06/2024

మంగళగిరి టోల్ ప్లాజా...

12/02/2023

Indian Racing League Hyd | F1H20 powerboat racing in Amaravati | KTR | Chandrababu | Baanam News ...

07/12/2021

బెండకాయ దొండకాయ బాలయ్యబాబు నా గుండెకాయ | Balakrishna FUNNY Comments On Memes | Thaman | Telugu Roar

https://youtu.be/xwEhvhIOWTEఅద్భుత దృశ్యం గ్రహణ సమయంలో రోట్లో నిలబడిన రోకలి.
21/06/2020

https://youtu.be/xwEhvhIOWTE
అద్భుత దృశ్యం గ్రహణ సమయంలో రోట్లో నిలబడిన రోకలి.

Amazing Facts came to Light on Solar Eclipse |అద్భుత దృశ్యం గ్రహణ సమయంలో రోట్లో నిలబడిన రోకలి

https://youtu.be/wa5XL-8Xees
02/06/2020

https://youtu.be/wa5XL-8Xees

విద్యుత్ తీగలపై యువకుడి సాహసం.. చెట్టుకొమ్మ తొలగించే యత్నం.. =================// విద్యుత్ తీగలపై పడ్డ చెట్టు కొమ్మను తొలగించ...

ఏడాది పాలనలో ఒక సమర్థవంతమైన  వ్యక్తి  ఏం చేసి చూపించారు?  చిత్తశుద్దిలేని... విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని ఒక వ్యక్తి ఏ...
23/05/2020

ఏడాది పాలనలో ఒక సమర్థవంతమైన వ్యక్తి ఏం చేసి చూపించారు? చిత్తశుద్దిలేని... విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని ఒక వ్యక్తి ఏం చేసారో ఈ వీడియోలో సవివరంగా చెప్పారు ఈ తెలుగుదేశం కార్యకర్త.

చంద్రబాబు తొలి ఏడాది పాలన VS జగన్ తొలి ఏడాది పాలన | TDP Govt VS YCP Govt

https://youtu.be/vxrceX4MgbQరైతుకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చెయ్యండి | AP Farmers |
29/04/2020

https://youtu.be/vxrceX4MgbQ
రైతుకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చెయ్యండి | AP Farmers |

రైతుకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చెయ్యండి | AP Farmers | t2Buzz

Address

Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when Mangalagiri - మంగళగిరి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share