Mana lokesh mana mangalagiri

Mana lokesh mana mangalagiri NARA LOKESH ARMY MANGALGIRI

26/02/2025
వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. కమిషన్ ఇచ్చిన వాళ్లతో జె-బ్రాండ్ మద్యాన్ని తయారుచేయించి, కేసుకు ఇంత చొప్పున జె-టాక్స...
13/02/2025

వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది. కమిషన్ ఇచ్చిన వాళ్లతో జె-బ్రాండ్ మద్యాన్ని తయారుచేయించి, కేసుకు ఇంత చొప్పున జె-టాక్స్ కట్టించుకుని, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసి, ఏ రోజు సాయంత్రం ఆరోజే కలెక్షన్లు తాడేపల్లి కొంపకు చేరితే... ఆ డబ్బును లెక్కపెట్టడానికి 280 కౌంటింగ్ మెషీన్లు రాత్రి పగలు పనిచేసేవి. అంటే లెక్కేసుకోండి. దోపిడీ సొమ్ము ఏ రేంజ్ లో ఉందో!!




13/02/2025

వంశీ అరెస్ట్ లో నాటకీయ పరిణామాలు -----------------------

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, నాటకీయ పరిణామాల మధ్య, విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని మై హోం విల్లాలో అరెస్ట్ చేసారు ----- ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని నాలుగు రోజుల క్రితం వంశీ కిడ్నాప్ చేపించారు ------
ఈ కేసు విషయం పై వంశీ పై పోలీసులు నిఘా పెట్టారు..

నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రముఖ వైసీపీ నేత ఫాం హౌస్ లో పార్టీ చేసుకున్నారు -------
ఈ పార్టీకి వంశీ కూడా వచ్చారు.
దీన్ని పసిగట్టిన విజయవాడ పోలీసులు, వంశీని వెంబడించారు ------
ఈ రోజు తెల్లవారుజామున తప్ప తాగి హైదరాబాద్
లోని తన నివాసంలో పడి ఉన్న వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు --------
పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో, బనీన్, షార్ట్ తో వంశీ ఉన్నారు. ఇప్పుడే బట్టలు మార్చుకుని వస్తానని చెప్పిన వంశీ, వంటగదిలో నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుల్ వంశీని పట్టుకుని దేహశుద్ధి చేసి, కారు ఎక్కించి, విజయవాడ తరలిస్తున్నారు -----------😀😀

Address

Mangalagiri
Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana lokesh mana mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share