TDP Addanki

TDP Addanki Telugu Desam Party - Addanki Constancy
Mission 2024

27/05/2026

అద్దంకి పట్టణం కామేపల్లి కల్యాణ మండపంలో తెలుగు తమ్ముళ్ళ ఉత్సాహాల మధ్య ఘనంగా ప్రారంభమైన హైబ్రిడ్ మహానాడు సంబరాలు..!

27/05/2026

సంతమాగులూరు మండలం, పుట్టావారిపాలెంలో
పసుపు సైనికుల కదనోత్సాహాల మధ్య..హైబ్రిడ్ మోడల్‌లో ఘనంగా ప్రారంభమైన మహానాడు - 2026 మహా పండుగ.

26/05/2026

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నిర్వహించే హైబ్రిడ్ మహానాడు వేడుకలను అద్దంకి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరేసి, మహానాడు వేదికలకు భారీగా తరలివచ్చి పసుపు పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నాను.

23/05/2026

అసెంబ్లీలో చంద్రబాబు గారిపై వైసీపీ ఎమ్మెల్యేలు
దాడి చేయడానికి ప్రయత్నిస్తే...గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలాగా
అడ్డుగా నిలబడిన నాయకుడు..మన గొట్టిపాటి రవన్న..!


22/05/2026

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.




22/05/2026

గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది. అయితే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోనే తొలిసారిగా 'ట్రూ డౌన్' విధానం ద్వారా విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చింది.




22/05/2026

కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలో రూ. 3 వేల కోట్లతో ఎస్ఏఈఎల్ (SAEL) 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మంత్రి నారా లోకేష్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. దాదాపు 1500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. పునరుత్పాదక రంగంలో ఈ ప్రాజెక్టు నూతన మైలురాయిగా నిలవనుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నారా లోకేష్ గారి టీమ్‌లో కలిసి పని చేస్తున్నాం.





AndhraPradesh

22/05/2026

విజనరీ సీఎం చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో, యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పట్టుదలతో నేడు రాయలసీమ గడ్డపై మరో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. జమ్మలమడుగు నియోజకవర్గం, టి.కోడూరు గ్రామంలో ప్రఖ్యాత పునరుత్పాదక విద్యుత్ సంస్థ SAEL రూ. 3000 కోట్లతో కేవలం 11 నెలల్లో ఈ మెగా సోలార్ ప్రాజెక్టును నిర్మాణం పూర్తి చేసి రికార్డులు తిరగరాసింది. ఏపీ పునరుత్పాక విద్యుత్ రంగానికి ఈ ప్రాజెక్టు గర్వకారణంగా నిలవనుంది.

21/05/2026

యర్రగొండపాలెం నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. పుల్లలచెరువు మండలం, ఐటీ వరం పంచాయతీ పరిధిలోని గండి బాయ్ గూడెం నందు రూ.3.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 KV సబ్ స్టేషన్‌ను ప్రారంభించడం సంతోషాన్ని కలిగించింది. ఈ నూతన సబ్ స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో చుక్క పక్కల గ్రామాలకు లో ఓల్టేజ్ సమస్యలు తగ్గి, అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సబ్‌స్టేషన్లు నిర్మిస్తూ.. మారుమూల గ్రామాలకు సైతం 24 గంటల నిరంతరమైన విద్యుత్‌ను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి గారు, కందుల నారాయణరెడ్డి గారు, స్థానిక టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు గారు మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Address

Athmakur Village
Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when TDP Addanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TDP Addanki:

Share