ITDP Unguturu

ITDP Unguturu iTDP

   వాషింగ్టన్ డి సి లో వైట్ హౌస్, కాపిటల్ బిల్డింగ్, మేరీల్యాండ్ అవెన్యూ 1 వ రోడ్డులో ఉన్న 20 వ అమెరికా అధ్యక్షులుగారిపి...
02/06/2026





వాషింగ్టన్ డి సి లో వైట్ హౌస్, కాపిటల్ బిల్డింగ్, మేరీల్యాండ్ అవెన్యూ 1 వ రోడ్డులో ఉన్న 20 వ అమెరికా అధ్యక్షులు
గారిపిల్డ్ విగ్రహన్ని, అబ్రహం లింకన్ మెమోరియల్ హాల్ ను ఇతర ముఖ్య ప్రదేశాలను సందర్శించిన అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు మరియు ఎం డి రామకృష్ణ గారు..




   వాషింగ్టన్ డి సి లో వైట్ హౌస్ కు దగ్గరలో 16 వ నెంబరు రోడ్డులో లాపా యెట్టి స్కేర్ వద్ద  గల చరిత్రాత్మక హే ఆడమ్స్ హోటల్...
02/06/2026





వాషింగ్టన్ డి సి లో వైట్ హౌస్ కు దగ్గరలో 16 వ నెంబరు రోడ్డులో లాపా యెట్టి స్కేర్ వద్ద గల చరిత్రాత్మక హే ఆడమ్స్ హోటల్. దీనిని 1928 లో ప్రారంభించారు. దానిని సందర్శించిన అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు మరియు ఎం డి రామకృష్ణ గారు..




   వాషింగ్టన్ డి సి లో అమెరికా మొదటి అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ గౌరవార్థం 1928 లో 555 అడుగుల ఎత్తులో నిర్మించిన మార్బు...
02/06/2026





వాషింగ్టన్ డి సి లో అమెరికా మొదటి అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ గౌరవార్థం 1928 లో 555 అడుగుల ఎత్తులో నిర్మించిన మార్బుల్ ఒబిలిస్క్ టవర్ వద్ద అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు మరియు ఎం డి రామకృష్ణ గారు..




గణపవరం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణం రాజు గారి పుట్టి...
01/06/2026

గణపవరం మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణం రాజు గారి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు వారి గృహానికి వేళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో కరణం పెద్దిరాజు గారు, శేషపు శేషగిరి గారు, దూసనపూడి పుల్లయ్య నాయుడు గారు, యడ్లపల్లి శ్రీరామకృష్ణ గారు, కమ్మ పద్మ గారు, దుంగా రమణ గారు తదితరులు పాల్గొన్నారు..

బాలానందం ఉండవల్లి


   వాషింగ్టన్ డి సి వేదికకగా అమెరికా రాజధాని ప్రాంతపరిధిలో ప్రవాసాంధ్రులు మరియు మాగులూరి భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో తెల...
01/06/2026





వాషింగ్టన్ డి సి వేదికకగా అమెరికా రాజధాని ప్రాంతపరిధిలో ప్రవాసాంధ్రులు మరియు మాగులూరి భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ ఆత్మీయ సమావేశంలో గుంటూరు మజీ మిర్చియార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు గారెతో కలిసి పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు గారెని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయి బొల్లినేని గారు, సత్యన్నారాయణ రాజు గారు, కందుల అభిరాం, సీతరామారావుగారు, మైనేని రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




   అమెరికా, వాషింగ్టన్ డి సి మేరీలాండ్ లో గల ఇస్కాన్ టెంపుల్ ను సందర్శించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు.    ...
01/06/2026





అమెరికా, వాషింగ్టన్ డి సి మేరీలాండ్ లో గల ఇస్కాన్ టెంపుల్ ను సందర్శించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు.




31/05/2026





ప్రవాసాంధ్రులు అయిన పసుపులేటి రామారావుగారు మన ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అమెరికా న్యూయార్క్‌లోని WTC (World Trade Centre) బవనంలో నూతనంగా ప్రారంభించ దలచిన గ్రీన్ ఏసియా కార్పొరేషన్ కార్యాలయన్ని ప్రారంభించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఎం డీ రామకృష్ణ గారు గ్రీన్ ఏసియా కార్పొరేషన్ భాగస్వాములు మరియు ఇతర ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.




   అమెరికా మరియు కెనడా సరిహద్దు ప్రాంతంలో ఉన్న నయాగరా ఫాల్స్ ను సందర్శించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుగారు మరియు...
31/05/2026





అమెరికా మరియు కెనడా సరిహద్దు ప్రాంతంలో ఉన్న నయాగరా ఫాల్స్ ను సందర్శించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుగారు మరియు ఆప్కాబ్ ఎం డి రామకృష్ణ గారు.




   అమెరికాలో గల న్యూయార్క్ నగరంలో స్టాట్యూ ఆప్ లిబర్టీ ఆప్కాబ్ ఎం డీ రామక్రిష్ణ గారెతో కలిసి సందర్శించిన ఆప్కాబ్ చైర్మన్...
30/05/2026





అమెరికాలో గల న్యూయార్క్ నగరంలో స్టాట్యూ ఆప్ లిబర్టీ ఆప్కాబ్ ఎం డీ రామక్రిష్ణ గారెతో కలిసి సందర్శించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు.




   ప్రవాసాంధ్రులు అయిన పసుపులేటి రామారావుగారు మన ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి  అమెరికా న్యూయార్క్‌లోని WTC (W...
30/05/2026





ప్రవాసాంధ్రులు అయిన పసుపులేటి రామారావుగారు మన ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అమెరికా న్యూయార్క్‌లోని WTC (World Trade Centre) బవనంలో నూతనంగా ప్రారంభించ దలచిన గ్రీన్ ఏసియా కార్పొరేషన్ కార్యాలయన్ని ప్రారంభించిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఎం డీ రామకృష్ణ గారు గ్రీన్ ఏసియా కార్పొరేషన్ భాగస్వాములు మరియు ఇతర ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.




Address

Mangalagiri
522503

Alerts

Be the first to know and let us send you an email when ITDP Unguturu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share