Yerrabalem Ksr

Yerrabalem Ksr Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yerrabalem Ksr, Political organisation, 522503, Mangalagiri.

06/12/2020
25/09/2020

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లు లకు నిరసన గా ఉండవల్లి సెంటర్ లో ఆందోళన

25/09/2020

25/09/2020
నిన్న తాడేపల్లి పట్టణం లోని 18 వ వార్డ్ లో వాలంటీర్ గా పని చేస్తున్న రత్నకుమారి పై అదే ప్రాంతానికి చెందిన సాంబశివరావు, గ...
14/09/2020

నిన్న తాడేపల్లి పట్టణం లోని 18 వ వార్డ్ లో వాలంటీర్ గా పని చేస్తున్న రత్నకుమారి పై అదే ప్రాంతానికి చెందిన సాంబశివరావు, గంగ దంపతులు భౌతిక దాడి చేయడం జరిగింది. దాడి లో రత్న కుమారి తో పాటు ఆమె తల్లి కూడా గాయపడ్డారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్. ఐ)జిల్లా అధ్యక్షులు కాపరౌతు సుందరయ్య ఈ రోజు ఉదయం ఆమె నివాసం లో కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా భర్త అశోక్ మాట్లాడుతూ కుటుంబ పోషణ తో పాటు పది మంది కి సహాయం చేయాలనే ఉద్దేశం తో తన భార్య వాలంటీర్ గా పని చేస్తున్నారని, ఈ విధంగా భౌతిక దాడులు జరిగితే మహిళలను బయటకు ఎలా పంపిస్తామని వాపోయారు.
వీరికి ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు.
ప్రభుత్వం, పోలీస్ శాఖ సత్వరమే చర్యలు తీసుకుని నిందితులను శిక్షించాలని సుందరయ్య డిమాండ్ చేశారు.

07/09/2020

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(DYFI) గుంటూరు జిల్లా కమిటీ జిల్లా తూనికలు, కొలతలు శాఖ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలం లో వెలుగు చుసిన పెట్రోల్ బంక్ ల మోసాల నేపథ్యంలో మన గుంటూరు జిల్లా లో కుడా అన్ని బంక్ లను క్షుణంగా తనిఖీ చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
ఈ కార్యక్రమం లో DYFI జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సుందరయ్య, లక్ష్మణ్ రావు, జిల్లా కమిటీ సభ్యులు భాషా, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
స్పందించిన అధికారులు జిల్లా లో ఎక్కడైనా ఇలాంటి మోసాలు మీ దృష్టికి వస్తే అక్కడనుండే 0863-2223202 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని చెప్పారు.

రోజు రోజుకి విస్తరిస్తున్న   నుండి మనల్ని మనమే ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ నేను ప్రచురించిన కరపత్రం ఈ రోజు మా గ్రామం లో...
21/07/2020

రోజు రోజుకి విస్తరిస్తున్న నుండి మనల్ని మనమే ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ నేను ప్రచురించిన కరపత్రం
ఈ రోజు మా గ్రామం లో జరిగిన కరోనా అవగాహన ర్యాలీ లో పాల్గొన్న గౌరవ గార్లు కరపత్రం ను ఆవిష్కరించారు.

20/07/2020

కరోనా కి దూరం గా ఉండండి గ్రామాన్ని(సమాజం) కాపాడండి

యర్రబాలెం లో కరోనా పై అవగాహనా ర్యాలీ
20/07/2020

యర్రబాలెం లో కరోనా పై అవగాహనా ర్యాలీ

మంగళగిరి ప్రాంతంలో ప్రజా నేతగా ఎదిగిన సిపిఎం మంగళగిరి మండల కార్యదర్శి ఏటుకూరి గంగాధర రావు ఆకస్మికంగా మృతి చెందడం ఈ ప్రాం...
18/07/2020

మంగళగిరి ప్రాంతంలో ప్రజా నేతగా ఎదిగిన సిపిఎం మంగళగిరి మండల కార్యదర్శి ఏటుకూరి గంగాధర రావు ఆకస్మికంగా మృతి చెందడం ఈ ప్రాంత సిపిఎం ఉద్యమానికి తీరని లోటని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి అన్నారు.
👉🏻 సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిడమర్రు సిపిఎం కార్యాలయంలో ఏటుకూరి గంగాధరరావు సంస్మరణ సభ పార్టీ డివిజన్ నాయకులు కె వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది.
👉🏻 ఈ సంస్మరణ సభలో రవి పాల్గొని మాట్లాడుతూ గంగాధర్ రావు సిపిఎం మండల కార్యదర్శి గా రైతు సంఘం జిల్లా నేతగా అంతకుముందు యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారని చినకాకాని గ్రామ సర్పంచిగా ఎన్నికై గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై గ్రామ పంచాయతీల హక్కులు నిధుల కై పోరాడారని అన్నారు.
👉🏻 కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించిన సందర్భంలో గ్రామంలో పేదలకు అండగా నిలిచి బియ్యం కూరగాయలు నిత్యవసర వస్తువులు అందజేశారని నిత్యం ప్రజా సమస్యలపై పని చేసే గంగాధరరావు అనారోగ్యంతో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు .
👉🏻 గంగాధరరావు లేని లోటు తీర్చలేనిదని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడ మే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని కరోనా కష్టకాలంలో ఆందోళన చెందుతున్న ప్రజలకు సీపీఎం శ్రేణులు అండగా నిలవాలని కోరారు.
👉🏻 సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు కాపరౌతు.సుందరయ్య మాట్లాడుతూ గంగాధరరావు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారని వారి లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
👉🏻 సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎం భాగ్య రాజు మాట్లాడుతూ గంగాధరరావు యువతకు ధైర్యాన్నిచ్చే వారిని సమస్య పరిష్కారం అయ్యే వరకు నిలబడే వారని అన్నారు ఇంకా ఈ సంస్మరణ సభలో రైతు సంఘం నాయకులు కె నాగేశ్వరరావు జి.నాగేశ్వరరావు సిపిఎం నాయకులు ఏం సిరి బాబు నందిగం రవి జి లోకయ్య తదితరులు పాల్గొన్నారు.

16/07/2020

సిపిఎం పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు,రూరల్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ఏటుకూరి.గంగాధర రావు సంస్మరణ సభ మంగళగిరి లోని పార్టీ కార్యాలయం లో జరిగింది.

14/07/2020

మిత్రులారా!!

నేను ఒక యూట్యూబ్ ఛానెల్,ఈ పేజీ స్టార్ట్ చేస్తున్నా.
Like Share Subscribe

Address

522503
Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when Yerrabalem Ksr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share