TDP SC Cell Official

TDP SC Cell Official Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP SC Cell Official, Political organisation, Mangalagiri.

07/02/2024
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
23/01/2024

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

04/11/2023

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను, దళిత మంత్రి అదిములపు సురేశ్ ప్రధాన అనుచరుని శాడిస్ట్ కొడుకు అతని అనుచరులు శ్యామ్ కుమార్ ని నిర్బంధించి, నాలుగుగంటలపాటు చిత్రహింసల పాల్జేయడమేగాక... దాహంవేసి మంచినీళ్లు అడిగితే, సభ్యసమాజం తలదించుకునేలా మూత్రంపోసి అవమానించారు.
సదరు బాధితుడు శ్యామ్ కుమార్ ను గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్ చేర్పించడంతో, పరామర్శించడానికి వెళ్లిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని చిన్ని గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ గార్ల తో పాటు రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్, ప్రధాన కార్యదర్శి సుశీల రావు, ఉపాధ్యక్షుడుకు కోటేశ్వరరావు రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు దయరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి...
జగన్ జమానాలో దళితులపై అణచివేత చర్యలకు పరాకాష్ట.

బాబుతో మేము సైతం
12/09/2023

బాబుతో మేము సైతం


తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబసభ్యుల పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టర్లు రూపొందించి రహస్య ప్రదేశాల్లో అతికించి సోషల్ మీడియాల...
29/09/2022

తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబసభ్యుల పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టర్లు రూపొందించి రహస్య ప్రదేశాల్లో అతికించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్ర వెనుక వర్రా రవీంద్ర రెడ్డి, సురేష్ మేదరమెట్ల మరియు కొంత మంది ఐప్యాక్ సిబ్బంది ఉన్నారని గుర్తించబడింది .

కాబట్టి ఇలాంటి నీచానికి దిగజారిన ఈ ఉన్మాదుల పై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే పార్టీ కోవర్టులను కూడా వదిలిపెట్టము. ఇలాంటి దిగజారుడు పనులు చేసే ప్రతి ఒక్కడినీ కోర్టు బోను ఎక్కించి ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం!

దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఏ దళితుడు వైసీపీలో ఉండడు.
17/09/2022

దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే, ఏ దళితుడు వైసీపీలో ఉండడు.

అరే తప్పుడు పోస్టులు పెట్టే కొడకల్లారా, మీ బతుకే ఫేకు... మీ పార్టీ ఫేక్. పార్టీ, ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే నా కొడకల...
15/09/2022

అరే తప్పుడు పోస్టులు పెట్టే కొడకల్లారా, మీ బతుకే ఫేకు... మీ పార్టీ ఫేక్. పార్టీ, ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే నా కొడకల్లారా సహించేది లేదు మా అన్నగారి ఎదుగుదల ఓర్చుకోలేక ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందే నా కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి......
ఖబర్దార్ జగన్ రెడ్డి ఖబడ్దార్ వైసిపి పార్టీ....

11/09/2022

రేయ్ బ్రోకర్ కొడాలి నానిగా....కొడకా....

Sri MS Raju and Smt. Kavali Greeshma will address the Press Conference Today (08.09.2022) at 04:00 PM, from NTR Bhavan, ...
08/09/2022

Sri MS Raju and Smt. Kavali Greeshma will address the Press Conference Today (08.09.2022) at 04:00 PM, from NTR Bhavan, Mangalagiri. Please Cover.
- Darapaneni Narendra.

*Live Link*:

కల్తీ మద్యం, ఫోర్జరీ, భూ కుంభకోణాల కేసుల్లో A-1గా ఉన్న కాకాణి, పేర్ని నానిలకు లోకేశ్ ను విమర్శించే అర్హత లేదు - టీడీ...

వారు మీకు ఉచితంగా చాలా ఇస్తారు, కానీ విద్యమాత్రం ఇవ్వరు. ఎందుకంటే విద్య ప్రశ్నలకు దారితీస్తుందని వారికి తెలుసు !!విద్య, ...
06/09/2022

వారు మీకు ఉచితంగా చాలా ఇస్తారు, కానీ విద్య
మాత్రం ఇవ్వరు.
ఎందుకంటే విద్య ప్రశ్నలకు దారితీస్తుందని వారికి తెలుసు !!

విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందిస్తే, మరేవి
ఉచితంగా ఇవ్వవలసిన అవసరం లేదు.

- B. R. Ambedkar

తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ...ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా, అన్యాయ...
03/09/2022

తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ...ఈ వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా, అన్యాయంగా, అడ్డుకోవడం జరిగింది..... ఈ క్రమంలో పోలీసులు... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది...... ఈ దాడిలో తెనాలి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు..... కోపల్లె శ్రీనివాస్ కు గాయాలు తగిలి ఆసుపత్రి పాలవడం జరిగింది ....సదరు అధ్యక్షుడు శ్రీనివాసరావును..... రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు
ఎమ్మెస్ రాజు గారి ఆదేశాల మేరకు....తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఎస్సీ సెల్ విభాగ సమన్వయకర్త శ్రీ అఖిల్ కోడూరి గారు , గుంటూరు ఎస్సి సెల్... అధికార ప్రతినిధి... బొబ్బిల్లపాటి ప్రసాద్ గారు.,కృష్ణాజిల్లా ఎస్ సెల్ అధికరప్రతినిధి... చౌటపల్లి వెంకట భాగ్యరాజు గారు , మేకల అనిల్ కుమార్ గారు, బొక్క నాగరాజు గారు.... కట్టేవరపు దేవకుమార్ గారు, మరియు ఎస్సీ నాయకులు, పరామర్శించడం జరిగింది.....

01/09/2022

కావలిలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు గారి పత్రికా సమావేశం

Address

Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP SC Cell Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share