పవనపుత్ర బ్లడ్ డోనర్స్

  • Home
  • India
  • Mandasa
  • పవనపుత్ర బ్లడ్ డోనర్స్

పవనపుత్ర బ్లడ్ డోనర్స్ మీకు బ్లడ్ అవసరమైతే మా పవనపుత్ర బ్లడ?

30/12/2025
02/12/2025

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్ సభ్యులు హరికృష్ణ

ఒరిస్సాలోని గంజాం జిల్లా బుగుడా గ్రామానికి చెందిన శశి పని అనే 75 ఏళ్ల వృద్ధురాలికి అత్యవసరంగా AB నెగిటివ్ బ్లడ్ అవసరమని శ్రీ పవనపుత్ర సేవా సంస్థ ను సంప్రదించగా సోంపేట మండలం ఉప్పలం గ్రామానికి చెందిన పల్లి హరికృష్ణ గారు AB-ve బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. హరికృష్ణ పాటు మజ్జి భాస్కరరావు మరియు సభ్యులు కంచరన్న అనీల్ పాల్గున్నారు. ప్రతి ఒక్కరు కూడా అత్యవసర సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. మీరు చేసే రక్తదానం ముగ్గురికి ప్రాణదానంగా నిలుస్తుంది.*

#శ్రీపవనపుత్రసేవాసంస్థ
8985801148

జన్మదిన శుభాకాంక్షలు అసపన్న భవదీప్శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్  అధ్యక్షులు పలాస మండలం గంగువాడ గ్రామానికి చెంద...
08/10/2025

జన్మదిన శుభాకాంక్షలు అసపన్న భవదీప్

శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పలాస మండలం గంగువాడ గ్రామానికి చెందిన అసపన్న బాలరాజు గారి అబ్బాయి అసపన్న భవదీప్ జన్మదినం సందర్బంగా పేదవారి సహాయం కోసం 1000 డొనేట్ చెయ్యడం జరిగింది. భవదీప్ కి శ్రీ పవనపుత్ర సేవ సంస్థ సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని శ్రీ పవనపుత్ర సేవ సంస్థ తరఫున కోరుకుంటున్నాం.

#శ్రీపవనపుత్రసేవాసంస్థ
8985801148

12000 Rs ఆర్ధిక సహాయం శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్ ఈరోజు  మందస మండలం అంబుగాం గ్రామానికి చెందిన గుజ్జల లోకేష్ ...
27/07/2025

12000 Rs ఆర్ధిక సహాయం శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్
ఈరోజు మందస మండలం అంబుగాం గ్రామానికి చెందిన గుజ్జల లోకేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా గత కొద్దిరోజులుగా శ్రీకాకుళంలోని మెడికవర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది, శ్రీ పవనపుత్ర సేవా సంస్థ సభ్యుల సహకారంతో వారి కుటుంబానికి 12000 రూపాయిలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సంస్థ సభ్యులు మజ్జి భాస్కరరావు, మజ్జి శంకర్ మాస్టర్, మడియా హేమంత్ కుమార్, పర్రి ఈశ్వరరావు, కొర్నాల ధనుంజాయ్, రాజమండ్రి అజయ్, మజ్జి అనిల్, మజ్జి తారక్,బత్తిని తరకేశ్వరరావు, గుజ్జల ప్రసాద్, మరియు గ్రామస్తులు పాల్గున్నారు.

#శ్రీపవనపుత్రసేవాసంస్థ
8985801148

 #రక్తదానం చేసిన శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్  అధ్యక్షులు అసపన్న బాలరాజుదేశానికీ సేవలందించిన ఆర్మీ జవాన్ తన ప...
21/07/2025

#రక్తదానం చేసిన శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అసపన్న బాలరాజు

దేశానికీ సేవలందించిన ఆర్మీ జవాన్ తన పదవి విరమణ తరువాత సమాజ సేవాలో భాగస్వామ్యం ఐ ఎంతోమంది కి సహాయం అందించిన అసపన్న బాలరాజు గారు ఈరోజు అత్యవసర సమయంలో A+ve బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది. బాలరాజు గారితోపాటు సంస్థ సభ్యులు కొల్లి పాల్గుణరావు మరియు హనుమంతు జనార్దన్ గారు పాల్గొన్నారు.

#శ్రీపవనపుత్రసేవాసంస్థ
8985801148

ఫాథర్స్ డే సందర్బంగా 16వా సారి రక్తదానం చేసిన శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్  సభ్యుడునందిగాంలో ఆంధ్రప్రదేశ్ గ్ర...
15/06/2025

ఫాథర్స్ డే సందర్బంగా 16వా సారి రక్తదానం చేసిన శ్రీ పవనపుత్ర సేవా సంస్థ - ఆంధ్రప్రదేశ్ సభ్యుడు

నందిగాంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో సర్వేయర్ గా సేవలందిస్తున్న శ్రీ పవనపుత్ర సేవా సంస్థ సభ్యులు ఊర్జన రామారావు గారు ఫాదర్స్ డే సందర్భంగా 16వ సారి రక్తదానం చేయడం జరిగింది. త్యాగానికి మారుపేరైన నాన్నని స్మరించుకుంటూ రక్తదానం చేయడం జరిగింది, నాన్నలందరికి అంకితం చెయ్యడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తారని శ్రీ పవనపుత్ర సేవా సంస్థ తరఫున కోరుకుంటున్నా.

#శ్రీపవమపుత్రసేవాసంస్థ
8985801148

పవనపుత్ర_భాస్కర్ Pavanaputra Yuvajana Seva Sangham

Address

Mandasa
532243

Telephone

+918985801148

Website

Alerts

Be the first to know and let us send you an email when పవనపుత్ర బ్లడ్ డోనర్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to పవనపుత్ర బ్లడ్ డోనర్స్:

Share

Category