YOUTH Politics

YOUTH Politics To Change the Society and Political System

మనసు ఉంటె మార్గం ఉంటుంది అంటారు ,అలాంటి మంచి మనసు కలిగిఉండి పేదలకు అండగా ఉండాలి అనే ఆశయంతో ప్రజాసేవ అనే మార్గాన్ని ఎంచుక...
21/12/2020

మనసు ఉంటె మార్గం ఉంటుంది అంటారు ,
అలాంటి మంచి మనసు కలిగిఉండి పేదలకు అండగా ఉండాలి అనే ఆశయంతో
ప్రజాసేవ అనే మార్గాన్ని ఎంచుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తునమీరు
మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.

 #గల్లీ నుంచి  #ఢిల్లీ వరకు   #కలాం గారిని  #స్మరించుకునే రోజు ఈ  #రోజు. మరలా  ఆయనను  #స్మరించుకునేది 365  రోజుల తర్వాతే...
27/07/2020

#గల్లీ నుంచి #ఢిల్లీ వరకు #కలాం గారిని #స్మరించుకునే రోజు ఈ #రోజు.
మరలా ఆయనను #స్మరించుకునేది 365 రోజుల తర్వాతే
ఆయనకు #నివాళులు అర్పించిన నాయకులు #ఎందరో
కానీ ఆయనకన్న #కలల ప్రపంచం సాధనకు #కృషి చేసే నాయకులు #కొందరే
ఆయన పాటించిన #నియమాల్ని చెప్పే వారు #ఎందరో కానీ
ఆ #నియమాల్ని పాటించే వారు #కొందరే...........

సర్ ఆర్థర్ కాటన్ జయంతి   శుభాకాంక్షలు🙏🙏🙏🙏
15/05/2020

సర్ ఆర్థర్ కాటన్ జయంతి శుభాకాంక్షలు🙏🙏🙏🙏

07/05/2020
30/09/2018
15/01/2014

Address

Mandapeta
533308

Website

Alerts

Be the first to know and let us send you an email when YOUTH Politics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YOUTH Politics:

Share