Search book store

Search book store Search book store is complete book store for book lovers

personality development books, novels,fiction and non fiction literature, health books, law books, compitetive books , etc available

తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలు, తెలంగాణను పాలించిన రాజవంశాల చరిత్రను సవివరంగా వివరించిన పుస్తకం. పోటి పరీక్షలకు చాల ఉపయోగకర...
26/09/2015

తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలు, తెలంగాణను పాలించిన రాజవంశాల చరిత్రను సవివరంగా వివరించిన పుస్తకం. పోటి పరీక్షలకు చాల ఉపయోగకరమైన పుస్తకం.

తెలంగాణ ప్రజాకవి కాళోజి రచన...
21/09/2015

తెలంగాణ ప్రజాకవి కాళోజి రచన...

ఆత్మలున్నాయా?  ఒక మనిషి పరకాయ ప్రవేశం ఎలా చేయగలడు. భౌతిక శరీరంతో నీటిపై ఎలా నడవగలిగాడు. దేవతలు మనుషులకు ఎందుకు కనబడట్లెద...
13/09/2015

ఆత్మలున్నాయా? ఒక మనిషి పరకాయ ప్రవేశం ఎలా చేయగలడు. భౌతిక శరీరంతో నీటిపై ఎలా నడవగలిగాడు. దేవతలు మనుషులకు ఎందుకు కనబడట్లెదు?
పంచభూతాలను జయించి, ఒక సామాన్య మానవుడు ప్రపంచానికి ఎలా అధినేతయ్యాడు.?

తన ఫోన్ నెంబరు కనుక్కోవటానికి ఆమె ఇచ్చిన గడువు పూర్తవడానికి సరిగ్గా 118 నిమిషాలు మాత్రమే ఉంది. విమానం బయల్దేరటానికి రన్‌...
11/09/2015

తన ఫోన్ నెంబరు కనుక్కోవటానికి ఆమె ఇచ్చిన గడువు పూర్తవడానికి సరిగ్గా 118 నిమిషాలు మాత్రమే ఉంది. విమానం బయల్దేరటానికి రన్‌వే మీద సిద్ధంగా ఉంది. అప్పుడొచ్చింది అతడికి ఫ్లాష్‌లాటి ఆలోచన.

ఫలితం...?

కదుల్తున్న విమానం ఆగిపోయింది. అతడి కోసం మైక్‌లో ప్రకటనల మీద ప్రకటనలు వినవస్తున్నాయి. అతడు మాత్రం తాపీగా ఫోన్ చేస్తున్నాడు. మొత్తం టెలిఫోన్ డిపార్టుమెంటంతా వలవేయబడింది. చివరి క్షణంలోనైనా ఆమె (నెంబరు) అతడికి దొరికిందా...?

ఆక్స్‌ఫర్డ్ అమ్మాయికి చదరంగం ఛాంపియన్‌కి జరిగిన నాజూకు పోరాటం -

చిరు చిరు లెక్కల గిమ్మిక్కుల నుంచి పైతాగరస్ సిద్ధాంతం వరకూ -

క్షణక్షణం మిమ్మల్ని సస్పెన్స్‌లో పెట్టి, పూర్తయ్యాక ఒక మధురభావాన్ని మీ మనసులో కలకాలం నిలబెట్టే నవల. (text copied from kinige)

Some of books of abdul kalam...
29/07/2015

Some of books of abdul kalam...

From a renowned biographer, Steve Jobs - The Exclusive Biography is an impassioned recount of an intensely creative and ...
11/07/2015

From a renowned biographer, Steve Jobs - The Exclusive Biography is an impassioned recount of an intensely creative and passionate entrepreneur whose vision revolutionized the digital world.

ఆధునికానంతరం విచలిత స్వప్న కవిత్వంగా ఈ ‘మరణశాసనం’ కవితా సంపుటిని పేర్కొనడం కేవలం వివాద ప్రోద్ధిత పదాడంబరమే కావచ్చు కాని ...
30/06/2015

ఆధునికానంతరం విచలిత స్వప్న కవిత్వంగా ఈ ‘మరణశాసనం’ కవితా సంపుటిని పేర్కొనడం కేవలం వివాద ప్రోద్ధిత పదాడంబరమే కావచ్చు కాని పాక్షిక సత్యం కూడా! శాశ్వత సత్యం మరణమే అని తెలిసినా సత్యాన్వేషణ కొనసాగించడం జీవలక్షణం. స్వర్ణావరణపు మాయను తొలగించుకుని సత్య వదనాన్ని దర్శించడమే ఈ జంఝాటన ముఖ్యలక్ష్యం

26/06/2015

Do really books help us enhance our standard of life? do they really help us understand and analyze complex situations?..what you think...

Most effective book on personality development...
12/06/2015

Most effective book on personality development...

Dream with Your Eyes Open brings you the inspirational entrepreneurial story of Ronnie Screwvala, the first-generation e...
18/04/2015

Dream with Your Eyes Open brings you the inspirational entrepreneurial story of Ronnie Screwvala, the first-generation entrepreneur and founder of UTV. It hopes to demystify victory, inspire victory, uplift ambitions and help you think big.

తాపి ధర్మారావు పుస్తకాలు....
11/03/2015

తాపి ధర్మారావు పుస్తకాలు....

Happy women's day...
08/03/2015

Happy women's day...

Address

R P Road
Mancherial
400001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919030490146

Alerts

Be the first to know and let us send you an email when Search book store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category