Raghunath Verabelli

Raghunath Verabelli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raghunath Verabelli, Road No 29, Hitech City, Mancherial.

BJP Telangana State Vice President
Mancherial Assembly BJP MLA Contestant - 2018 & 2023


Raghunath is a visionary and a challenge-driven political leader from Mancherial (Telangana).

కాంగ్రెస్ పేదల భూములు దోపిడీ చేయడానికి తీసుకవచ్చిన 22A నిషేదిత భూముల జాబితా రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ...
05/09/2026

కాంగ్రెస్ పేదల భూములు దోపిడీ చేయడానికి తీసుకవచ్చిన 22A నిషేదిత భూముల జాబితా రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Naraparaju Ramchander Rao గారు, బీజేపీ శాసన సభ పక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ Eatala Rajendar గారు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు చేపట్టిన 22A మహా దీక్షల్లో పాల్గొనడం జరిగింది.

04/09/2026

గ్రంధాలయం కట్టించి ఎన్నికల హామీని నిలబెట్టుకున్న రఘన్న

లక్షెట్టిపేట మండల వెంకట్రావు పెట్ బీజేపీ నాయకులు కండ్రావు వంశీకృష్ణ గారి సోదరుని వివాహ వేడుకకు పాలకుర్తి మండలం కుక్కల గూ...
04/09/2026

లక్షెట్టిపేట మండల వెంకట్రావు పెట్ బీజేపీ నాయకులు కండ్రావు వంశీకృష్ణ గారి సోదరుని వివాహ వేడుకకు పాలకుర్తి మండలం కుక్కల గూడూర్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను

దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామ సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి మొరుపుటాల మానస- సంజీవ్ గారిని గ్రామ ప్రజలు గెలిపించడంతో గత సర...
04/09/2026

దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామ సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి మొరుపుటాల మానస- సంజీవ్ గారిని గ్రామ ప్రజలు గెలిపించడంతో గత సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన స్వామి వివేకానంద గ్రంథాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గ్రామంలో విద్యార్థులకు మరియు యువతకు ఉపయోగపడే విధంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతకు ఒక్క స్టడీ సెంటర్ లాగా ఈ గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగింది.

04/09/2026
మంచిర్యాల MNR గార్డెన్ లో జరిగిన మంచిర్యాల RDO గుడూరి శ్రీనివాస్ రావు గారి కుమారుడు, కర్షబత్తుల శ్రీనివాస రావు గారి కుమా...
04/09/2026

మంచిర్యాల MNR గార్డెన్ లో జరిగిన మంచిర్యాల RDO గుడూరి శ్రీనివాస్ రావు గారి కుమారుడు, కర్షబత్తుల శ్రీనివాస రావు గారి కుమార్తె అరుణ్ కుమార్- శ్రీజ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాను

బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమాజీ గారి సోదరుడు పాండు గారు ఇటీవల అనారోగ్యంలో స్వర్గస్థులు అవ్వడంతో ఈరోజు...
04/09/2026

బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమాజీ గారి సోదరుడు పాండు గారు ఇటీవల అనారోగ్యంలో స్వర్గస్థులు అవ్వడంతో ఈరోజు మంచిర్యాల పట్టణం గ్రీన్ సిటీలో ఎమాజీ గారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

04/09/2026

22A తో పేదల భూములు దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Address

Road No 29, Hitech City
Mancherial
504208

Alerts

Be the first to know and let us send you an email when Raghunath Verabelli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raghunath Verabelli:

Shortcuts

Share