ZPHS Rachala

ZPHS Rachala The ZPP High School, which is located in Rachala(V), Addakal (M), Mahabubnagar (D), Telangana state The school ZPHS is located in the area RACHALA of ADDAKAL.

ZPHS is in the MAHBUBNAGAR district of TELANGANA state. ZPHS RACHALA was establised in the year 1985. The management of ZPHS is Local Body. ZPHS is a U. Prim. + Sec/H.Sec school. The education status of ZPHS is Co-Educational. The residential status of ZPHS is No. And the residential type of ZPHS is Ashram (Govt). The medium of instruction in ZPHS is Telugu. The pass percentage of ZPHS is 100%.

03/11/2024

U/17 &U/19 teams @ ZPHS Rachala in Rachala , Mahabubnagar Telangana

05/07/2024

🙏 *ఆహ్వానము* 🙏
గౌరవ గ్రామ ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, యువకులకు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారములతో🙏 గత ఆరు సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తూ GHM గా పదోన్నతిపై మరియు బదలీపై వెళ్లిన మన పాఠశాల ఉపాధ్యాయులకు వీడ్కోలు పలుకుతూ నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ చిరు సన్మాన మహోత్సవం కార్యక్రమం తేదీ 5 జూలై 2024 శుక్రవారం ఉదయం 1.30 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగింది.
కావున కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా రాచాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సవినయంగా ఆహ్వానిస్తుంది.
ఇట్లు
*ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు*
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-రాచాల

రేపు మన ఊరి బడిలో జరగబోయే పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమంలో మన బడిలో చదువుకున్న ప్రతి ఒక్క  పూర్వ విద్యార్థి...
17/02/2024

రేపు మన ఊరి బడిలో జరగబోయే పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమంలో మన బడిలో చదువుకున్న ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి విద్యార్థినిలందరూ భాగస్వాములయ్యేలా అందరికి సమాచారం అందించి అందరు పాల్గొనేలా చేయాల్సిందిగా మనవి.మరియు మీరు చదువుకునేటప్పుడు ఉన్నటువంటి గురువుల ఫోన్ నెంబర్లు ఉంటే వారిని కూడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానించాల్సిందిగా మనవి.

14/02/2024
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచాల లో విద్య అభివృద్ధి వేదిక ప్రతినిధుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంప...
10/02/2024

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచాల లో విద్య అభివృద్ధి వేదిక ప్రతినిధుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది.

Congratulations 💐 Student Kaveri
06/10/2023

Congratulations 💐 Student Kaveri

Address

Mahbubnagar
509219

Opening Hours

Monday 9:30am - 4:45pm
Tuesday 9:30am - 4:45pm
Wednesday 9:30am - 4:45pm
Thursday 9:30am - 4:45pm
Friday 9:30am - 4:45pm
Saturday 9:30am - 4:45pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHS Rachala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share