BJYM Hanwada

BJYM Hanwada BJYM HANWADA

08/03/2026
11/03/2025

ఛత్రపతి శివాజీ మహరాజ్ పరాక్రమాన్ని పునికిపుచ్చుకున్న మహావీరుడు, విధర్మియులు చిత్రహింసలు పెట్టినా ధర్మం మారని ధర్మవీరుడు, దేశం కోసం, ధర్మం కోసం బలిదానమైన మహాపరాక్రమశాలి
ఛత్రపతి శంభాజీ మహరాజ్
వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటూ
వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను

08/09/2024

తెలంగాణ ఉద్యమ కారుడు, భువనగిరి సీనియర్ రాజకీయ నాయకుడు *జిట్టా బాలకృష్ణారెడ్డి* గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. తెలంగాణ రాష్ట్ర సాధనపోరాటంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన పోరాటం, సేవలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

25/06/2024

Address

Mahbubnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Hanwada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Hanwada:

Share