Palamuru-పాలమూరు -మహబూబ్ నగర్

Palamuru-పాలమూరు -మహబూబ్ నగర్ History,culture,tourist attractions in Mahaboobnagar district

17/05/2015

ఇది నా పాలమూరు పేజి
పురాణాల్లో ప్రవచించిన నాగలోకానికి కీలక స్థావరం,పాతరాతి యుగం నుంచి మానవ సంచార ఆనవాళ్ళు కలిగిన ప్రదేశం,విష్ణుకుండినులు,బాదామి చాళుక్యులు,కల్యాణి చాళుక్యులుమొదలుకొని ఎన్నో రాజవంశాలు ఏలిన నేల.జైనం,శైవం,బౌద్ధం,వీర శైవం విలసిల్లిన గడ్డ .పాలమూరు గురించి తెలుసుకుంటున్న కొద్దీ వెలికి వస్తున్న ఆనవాళ్ళు నన్ను పాలమురుతో ప్రేమలో పడేశాయి.అందుకే పాలమూరు చరిత్ర-సంస్కృతిపై అధ్యయనం,పరిశోధన చేయాలని నిర్ణ యించుకున్నాను. ఆ సమాచారం అంతా ఒకే చోట అందుబాటులో ఉండేలా ఒక పేజి క్రియేట్ చేసాను.మీకు నచ్చితే నా పేజి like చెయ్యండి.
Palamuru-పాలమూరు -మహబూబ్ నగర్

Address

Mahaboobnagar
Mahabubnagar

Telephone

+919346108090

Website

Alerts

Be the first to know and let us send you an email when Palamuru-పాలమూరు -మహబూబ్ నగర్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share