BJP SC Morcha Palamuru

BJP SC Morcha Palamuru BJP SC Morcha Palamuru Zilla's Official page.

  attented programs in     with our bjp teams jadcherla mandal  midjil mandal URKONDA mandal...
11/12/2022

attented programs in with our bjp teams jadcherla mandal midjil mandal URKONDA mandal...

*పాలమూర్ జిల్లా* *భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఊరుకొండ మండల జడ్చర్ల నియోజకవర్గం*....*బస్తీ సంపర్క్ అభియాన్* కార్యక్రమ...
09/11/2022

*పాలమూర్ జిల్లా*

*భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఊరుకొండ మండల జడ్చర్ల నియోజకవర్గం*....

*బస్తీ సంపర్క్ అభియాన్*

కార్యక్రమంలో భాగంగా *జకినాలపల్లి* గ్రామంలో ఊరుకొండ ఎస్సీ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో దళితవాడ లో కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల ఎస్సీ నాయకులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన *ఎస్సీ మోర్చా పాలమూరు జిల్లా అధ్యక్షులు *Dr.కొంగలి శ్రీకాంత్ న్యాయవాది గారు మరియు బిజెపి శ్రీనివాస్ రెడ్డి గారు* మాట్లాడుతూ మోడీ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలను దళిత ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి జకినాలపల్లి గ్రామ నాయకులు తిరుపతి రెడ్డి గారు రమేష్ గారు నర్సింహులు బాలస్వామి అర్జున్ సైదులు జంగయ్య గారు వెంకటేష్ గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు...

ఇట్లు...
*మహేందర్ గారు* ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ,
*శివ* ప్రధాన కార్యదర్శి
ఊరుకొండ మండల్ ఎస్సీ మోర్చా
బిజెపి *శ్రీకాంత్ యాదవ్* మండల బిజెపి నాయకులు #జడ్చర్ల

*పాలమూర్ జిల్లా* *భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఊరుకొండ మండల జడ్చర్ల నియోజకవర్గం*....*బస్తీ సంపర్క్ అభియాన్* కార్యక్రమ...
08/11/2022

*పాలమూర్ జిల్లా*

*భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఊరుకొండ మండల జడ్చర్ల నియోజకవర్గం*....

*బస్తీ సంపర్క్ అభియాన్*

కార్యక్రమంలో భాగంగా *ముచ్చర్లపల్లి * గ్రామంలో ఊరుకొండ ఎస్సీ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో దళితవాడ లో కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల ఎస్సీ నాయకులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన *ఎస్సీ మోర్చా పాలమూరు జిల్లా అధ్యక్షులు Dr.కొంగలి శ్రీకాంత్ న్యాయవాది గారు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి గారు మరియు బిజెపి శ్రీనివాస్ రెడ్డి గారు *మాట్లాడుతూ మోడీ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలను దళిత ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి ముచ్చర్లపల్లి గ్రామ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు రాజ్ గారు నారం రెడ్డి గారు చిన్నయ గారు శ్రిశీలం గారు వెంకటేష్ గారు శ్రీను గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు...

ఇట్లు...
*మహేందర్ గారు* ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ,
*శివ* ప్రధాన కార్యదర్శి
ఊరుకొండ మండల్ ఎస్సీ మోర్చా
బిజెపి *శ్రీకాంత్ యాదవ్* మండల బిజెపి నాయకులు #జడ్చర్ల

*పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో*ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడ మండలం *శివన్న గూడెంలో* ప్రచార కార్యక్రమాన...
31/10/2022

*పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో*

ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడ మండలం *శివన్న గూడెంలో* ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా గారు అప్పజెప్పడం జరిగింది శివన్న గూడెంలో గ్రామ బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి రామ్ రెడ్డి గారు మరియు బూత్ నెంబర్ 245,246 సంబంధించిన బూత్ అధ్యక్షులు నరసింహులు గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు వందమందితో ప్రతి దళిత కుటుంబాన్ని సందర్శించి రాజగోపాల్ రెడ్డి గారికి భారీ మెజార్టీ వచ్చేలా బూతులలో పనిచేయాలని అందరూ కలిసికట్టుగా కార్యక్రమంలో విచ్చేసి విజయవంతం చేయాలని మాట్లాడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్చర్ల టౌన్ ఎస్సీ మోర్చ అధ్యక్షుడు జగదీష్ సింగ్ మరియు మండల అధ్యక్షుడు మహేందర్,జెసి శివ మరియు చెన్నయ్య, రామస్వామి మాదరం గారు పాల్గొన్నారు.

ఇట్లు...
*కొంగలి శ్రీకాంత్ పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు*...

21/10/2022

A.p jithandharreddy anna garu counter to social media posts jai bjp

21/10/2022

మునుగోడు ఎలక్షన్ లో ఓటమిని భరించలేక తెరాస నాయకులు బిజెపి గౌరవనీయులు మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ... దీనిపైన మీ చిల్లరి వైఖరిని మానకపోతే తెరాస నాయకులు పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడును.... ఖబర్దార్

పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా జ అధ్యక్షులు కొంగాలి శ్రీకాంత్ న్యాయవాది
#బిజెపి_స్టేట్_ఆఫీస్

21/10/2022

మన జడ్చర్ల నియోజకవర్గం urkonda మండల rachalapally విలేజ్...

*పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం***భూత్పూర్ టౌన్* లో దళిత మోర్చా నాయకులు  ఆధ్వర్యంలో *బస్తీ సంపర్క్అభియాన్*కార్యక్రమ...
20/10/2022

*పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం*

**భూత్పూర్ టౌన్* లో దళిత మోర్చా నాయకులు ఆధ్వర్యంలో *బస్తీ సంపర్క్అభియాన్*

కార్యక్రమం భూత్పూర్ టౌన్ లో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలమూరు జిల్లా అధ్యక్షులు *వీర బ్రహ్మచారి గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొంగలి శ్రీకాంత్* గారు కార్యక్రమం విచ్చేసి కెసిఆర్ చేస్తున్న దళిత వ్యతిరేక కార్యక్రమంలోనూ వివరించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియ చేశారు జిల్లా నాయకులు వీర బ్రహ్మచారి గారు అక్కడున్న దళిత ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బిజెపి టౌన్ అధ్యక్షులు రవీందర్ గారు బిజెపి ప్రధాన కార్యదర్శి సదానంద గారు అమిస్తాపూర్ కౌన్సిలర్ ఫారుక్ గారు ఎస్సీ మోర్చా నాయకులు నరసింహ గారు దళిత నాయకులు ఓబీసీ జిల్లా నాయకులు మల్లేష్ గారు సోషల్ మీడియా నాయక్ గారు బిజెపి టౌన్ నాయకులు శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

ఇట్లు.
*రాములు గారు*
ఎస్సీ మార్చి జిల్లా నాయకులు మరియు బూత్ అధ్యక్షులు
భూత్పూర్ టౌన్

#బిజెపి_స్టేట్_ఆఫీస్ #మిడ్జీల్ #ఊర్కోండ

*పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా* ఈరోజు గుడ్డి మల్కాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఉత్తర్వుల మేరకు బస్తీ సంపర్క్ యాత్ర అభయాన్ క...
18/10/2022

*పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా*

ఈరోజు గుడ్డి మల్కాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఉత్తర్వుల మేరకు బస్తీ సంపర్క్ యాత్ర అభయాన్ కార్యక్రమం చేయడం అయినది ఈ కార్యక్రమంలో జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు పుండికూర చెన్నయ్య గారు దళిత మూర్ఛ మహబూబ్నగర్ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ వెంకట్ రాములు గారు హన్వాడ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏ ఆంజనేయులు గారు మండల కార్యవర్గ సభ్యులు పి కృష్ణయ్య గారితో కలిసి దళితుడైన శ్రీనివాస్ ఇంట్లో సమావేశం చేశాం ఈ సమావేశంలో బిజెపి దళిత మోర్చా బస్తీ సంపంగి యాత్ర పాంప్లెట్ లో ఉన్న విషయాలను చదివి మన గురించి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మంచి పనులు చేయుచున్నది అని చదివి వినిపించడం జరిగినది ఈ సమావేశమునకు గుడ్డి మల్లికాపూర్ గ్రామస్తులు బోడి గోపాల్ గారు రామదాసు గారు యాదయ్య గారు తదితరులు పాల్గొన్నారు ఫోన్ నెంబర్లు కూడా సేకరించడం జరిగినది జై భీమ్ జై జై భీమ్ జై బిజెపి

ఇట్లు..
డాక్టర్ కొంగలి శ్రీకాంత్ న్యాయవాది ఎస్సీ మూర్చ పాలమూరు జిల్లా అధ్యక్షులు

*పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా*..ఈరోజు *హన్వాడ* మండలంలో గల గుడ్డి మల్కాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ తరఫున దళిత మూర్ఛ అధ్యక్...
18/10/2022

*పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా*..

ఈరోజు *హన్వాడ* మండలంలో గల గుడ్డి మల్కాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ తరఫున దళిత మూర్ఛ అధ్యక్షుడు డాక్టర్ శ్రీకాంత్ గారు బిజెపి ఎం బి ఎన్ ఆర్ పార్టీ ఆఫీసులో మీటింగ్ చేసి బస్తీ సంపర్క్ అభియాన్ యాత్ర గ్రామాలలో చేయమని చెప్పినారు వారి యొక్క ఆదేశాల ప్రకారం దళితుల ఇంట్లోనే కార్యక్రమం నిర్వహించినాము ఈ కార్యక్రమం నిర్వహించిన వారు జిల్లా ఉపాధ్యక్షులు కుంటికూర చెన్నయ్య గారు జిల్లా దళిత మోర్చా అధికార ప్రతినిధి ఎన్ వెంకట రాములు గారు మండల అధ్యక్షుడు ఏ ఆంజనేయులు గారు మండల కార్యవర్గ సభ్యులు పి కృష్ణయ్య గారు మరియు గ్రామ దళితులు పాల్గొనడం జరిగింది

ఇట్లు
డాక్టర్ కొంగాలి శ్రీకాంత్ న్యాయవాది పాలమూరు జిల్లా ఎస్సీ మార్చ అధ్యక్షులు #బిజెపి_స్టేట్_ఆఫీస్ #మిడ్జీల్ #ఊర్కోండ

పాలమూరు జిల్లా మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండల్ *భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా  జిల్లా ఉపాధ్యక్షులు పుంటీకురా  చెన్న...
17/10/2022

పాలమూరు జిల్లా మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండల్ *భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పుంటీకురా చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపేట గ్రామంలో బస్తీ సంపర్క్ అభ్యాన్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి దళిత కుటుంబాలని సందర్శిస్తూ మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి పథకాలను దళితులకు వివరిస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల కృష్ణయ్య గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత మోర్చాజిల్లా నాయకులు జిల్లా కార్యదర్శి బ్యాగరి మన్యం గారు. దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి నింఘ వెంకట్రావు గారు. దళిత మోర్చా మండల అధ్యక్షులు ఆంజనేయులు గారు తదితరు నాయకులు పాల్గొనడం జరిగింది*

17/10/2022

జడ్చర్ల నియోజకవర్గ ఊరుకొండ మండలం ఎస్సీ మోర్చా కార్యక్రమం...

Address

Palamuru Zilla
Mahabubnagar
509001

Alerts

Be the first to know and let us send you an email when BJP SC Morcha Palamuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP SC Morcha Palamuru:

Share