PS Balanagar

PS Balanagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PS Balanagar, Police station, Balanagar Police Station, Mahabubnagar District, Telangana, Mahabubnagar.

22/08/2025

గణపతి మండపం ఏర్పాటు చేస్తున్నారా?
ఆన్ లైన్ లో తప్పనిసరిగా అనుమతి తీసుకోండి.
https://policeportal.tspolice.gov.in/index.htm లో పర్మిషన్‌ కోసం అప్లై చేయండి.

22/08/2025

గణేష్ మండప నిర్వాహకులకు ముఖ్య సూచనలు


Telangana State Police

21/06/2025

MAKE YOGA A HABIT NOT JUST A PRACTICE

05/06/2025

WORLD ENVIRONMENT Day

31/05/2025

GLORIOUS FUTURE AWAITS YOU,
STAY AWAY FROM TO***CO.

INTERNATIONAL NO TO***CO DAY


Telangana State Police

01/05/2025

ప్రపంచ మనుగడకు మూలం శ్రమశక్తి. వెలకట్టలేని కార్మిక శ్రమను అందరం గౌరవిద్దాం. రేయింబవళ్లు శ్రమించే శ్రామికులకు గౌరవమిద్దాం. అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు.

18/03/2025

పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరిట జరుగుతున్న ఫుల్‌టైమ్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ టాస్క్‌లతో తొలుత ముగ్గులోకి దించి..ఆ తర్వాత సర్వం దోచేస్తారు. పార్ట్‌టైమ్‌గా సంపాదించుకోవచ్చనే ఆశకు వెళ్లి మోసపోకండి

18/03/2025

ఇన్‌ఫ్లుయెన్సర్ల మాయలో పడకండి. సోషల్ మీడియాలో చెప్పినవి ఎల్లప్పుడూ నిజం కాదు. వీడియోల్లోని ప్రమోషన్లను ఎప్పుడూ నమ్మొద్దు. మంచి, చెడు మధ్య తేడా గ్రహించండి. ఈజీ మనీ, టైంపాస్ కోసం బెట్టింగ్‌ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్ యాప్స్‌ వాడే వారికి నిజాలు చెప్పండి.

18/03/2025

బెట్టింగ్ అనేది విషవలయం. సరదా కోసం కూడా బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి వెళ్లొద్దు. సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రమోషన్లకు ఆకర్షితులు కావొద్దు. బెట్టింగ్ యాప్స్‌ ఎవరైనా వాడుతున్నట్లు గుర్తిస్తే వారికి అవగాహన కల్పించండి.

18/03/2025

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ అంటేనే ఘరానా మోసం. మీతో పాటూ మరో నలుగురిని చేర్చండి చాలు అంటూ బ్రెయిన్ వాష్‌ చేసే వాళ్లతో భద్రంగా ఉండండి. ఎట్టిపరిస్థితుల్లోనూ చైన్‌ లింక్ బిజినెస్‌లోకి దిగొద్దు. ప్రొడక్టులు, మెడిసిన్స్‌ కొనండి చాలు అంటూ ఎవరైనా చెబితే తిరస్కరించండి.

06/02/2025

ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ నంబర్ల కోసం సెర్చ్‌ చేసేటప్పుడు జాగ్రత్త. నకిలీ వెబ్‌సైట్లు, కాల్ సెంటర్లతో బురిడి కొట్టించే కేటుగాళ్లుంటారు. కస్టమర్ కేర్ ప్రతినిధులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పకండి.

06/02/2025

లోన్ యాప్స్‌ జోలికి వెళ్లకండి. ఇన్‌స్టాంట్‌గా లోన్‌ ఇచ్చే యాప్స్‌ మిమ్మల్ని దోచేస్తాయి. మీ ఫోన్‌లోని సమాచారాన్ని సర్వర్‌లో భద్రపరుచుకొని బ్లాక్ మెయిల్ చేస్తాయి. తక్షణమే లోన్ వస్తుంది కదా అని చిక్కుల్లో పడకండి. లోన్‌ యాప్స్‌పై మీ సన్నిహితులకు అవగాహన కల్పించండి.

Address

Balanagar Police Station, Mahabubnagar District, Telangana
Mahabubnagar

Telephone

+919440795742

Website

Alerts

Be the first to know and let us send you an email when PS Balanagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category