Collector & District Election Officer, Mahabubnagar

Collector & District Election Officer, Mahabubnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Collector & District Election Officer, Mahabubnagar, Government Official, Mahabubnagar.

𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮, 𝐌𝐚𝐡𝐚𝐛𝐮𝐛𝐧𝐚𝐠𝐚𝐫!It is heartening to report that the total voter turnout in Mahabubnagar Parliamentary Constituen...
21/05/2024

𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮, 𝐌𝐚𝐡𝐚𝐛𝐮𝐛𝐧𝐚𝐠𝐚𝐫!

It is heartening to report that the total voter turnout in Mahabubnagar Parliamentary Constituency for the 2024 Lok Sabha elections was 12.18 lakh, marking a 23.85% increase from the 2019 elections, where 9.83 lakh voters participated.

Furthermore, Preview Copy Tweet 𝐭𝐡𝐞 𝐩𝐨𝐥𝐥𝐢𝐧𝐠 𝐩𝐞𝐫𝐜𝐞𝐧𝐭𝐚𝐠𝐞 𝐢𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞𝐝 𝐛𝐲 𝟕.𝟎𝟔%, 𝐰𝐢𝐭𝐡 𝟕𝟐.𝟒𝟑% of eligible voters exercising their voting rights in 2024 compared to 65.37% in 2019.

The Returning Officer of Mahabubnagar PC expresses profound gratitude to all voters for their active participation.
,

Chief Electoral Officer Telangana

మహబూబ్ నగర్  పట్టణం లో కలెక్టర్ క్యాంప్  కార్యాలయం సమీపం లో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం భవనం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేం...
13/05/2024

మహబూబ్ నగర్ పట్టణం లో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సమీపం లో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం భవనం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో ఓటు హక్కు ను వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ జి.రవి నాయక్

12/05/2024

74AC Mahabubnagar Constituency Distribution Centre Arrangements. 📷

General Observer sir inspected Mahabubnagar and Devarkadra Distribution centers.                 📷
12/05/2024

General Observer sir inspected Mahabubnagar and Devarkadra Distribution centers.

📷

Arrangements of Distribution centre at AC-Jadcherla Constituency                📷
12/05/2024

Arrangements of Distribution centre at AC-Jadcherla Constituency 📷

12/05/2024

11/05/2024
రేపు జరుగనున్న మహ బూబ్ నగర్  స్థానిక సంస్థల   ఉప ఎన్నిక  పోలింగ్ సందర్భంగా IDOC,మహబూబ్ నగర్  లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్...
27/03/2024

రేపు జరుగనున్న మహ బూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా IDOC,మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి 10 పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీ పరిశీలిస్తున్న సాధారణ పరిశీలకురాలు,ఏ.వాణి ప్రసాద్,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్

రేపు జరుగనున్న మహ బూబ్ నగర్  స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక  పోలింగ్ సందర్భంగా IDOC,మహబూబ్ నగర్ నుండి  ప...
27/03/2024

రేపు జరుగనున్న మహ బూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా IDOC,మహబూబ్ నగర్ నుండి పొలింగ్ సామాగ్రిని వాహనాల్లో సాయుధ పోలీస్ బందోబస్తు తో వాహనాలలో పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళుతున్న పోలింగ్ అధికారులు, సిబ్బంది
Telangana Ceo

ఈ నెల 28 న జరుగనున్న మహబూబ్ నగర్  స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి( ) ఊప ఎన్నిక పోలింగ్ కు  ఏర్పాట్లు చేయాలని జిల్ల...
26/03/2024

ఈ నెల 28 న జరుగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి( ) ఊప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు ఎం.పి.డి. ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్నిపరిశీలించారు.

Essay writing & Elocution competitions had Conducted by NSS UNITS-1,2,5,6 at Hasnapur .as part of Sveep Activities.     ...
26/03/2024

Essay writing & Elocution competitions had Conducted by NSS UNITS-1,2,5,6 at Hasnapur .as part of Sveep Activities.

As per the Instructions of the CEO TelanganaRally Conducted with all Department Staff,College/School Students From Mahab...
26/03/2024

As per the Instructions of the CEO Telangana
Rally Conducted with all Department Staff,College/School Students From Mahabubnagar Stadium

Address

Mahabubnagar
509001

Alerts

Be the first to know and let us send you an email when Collector & District Election Officer, Mahabubnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector & District Election Officer, Mahabubnagar:

Share