PS Mohammadabad

PS Mohammadabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PS Mohammadabad, Police station, Mohammadabad Police Station, Mahabubnagar District, Telangana, Mahabubnagar.

05/06/2025

WORLD ENVIRONMENT Day

01/05/2025

ప్రపంచ మనుగడకు మూలం శ్రమశక్తి. వెలకట్టలేని కార్మిక శ్రమను అందరం గౌరవిద్దాం. రేయింబవళ్లు శ్రమించే శ్రామికులకు గౌరవమిద్దాం. అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు.

01/05/2025

Whether it's a quick spin around the block or a journey across the country, always wear your helmet.
Your life matters, protect it.

Helmet is like oxygen. Use it, don’t lose it.

01/05/2025

Your license is for the road, not the runway.
Drive safe. Stay grounded.

18/01/2025

కేవలం మీ దగ్గర స్మార్ట్‌ ఫోన్ ఉంటే చాలు రోజూ వేలల్లో సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మకండి. తొలుత డబ్బులు ఎరవేసి...ఆ తర్వాత మిమ్మల్ని సర్వం దోచే కుట్ర ఇది. వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్రకటనలను అస్సలు నమ్మకండి. సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.

18/01/2025
09/01/2025

ప్రజల అభిప్రాయాలు మాకెంతో విలువైనవి అని తెలిపిన ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS గారు

గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, IPS గారి ఆదేశాలమేరకు తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయం సేకరణ.

ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ పోలీస్ *సిటిజెన్ ఫీడ్ బ్యాక్* పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, IPS.

ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీస్ సేవలపై జిల్లా ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుంది. ఈరోజు ఆవిష్కరణ జరిగిన పోస్టర్ నందు QR కోడ్ ను స్కాన్ చేసి లింక్ (https://qr.me-qr.com/aZMTxHDm) ఓపెన్ చేసి అందులో తెలుపబడిన విధంగా
👉 ఫిర్యాదులు,
👉 ఎఫ్.ఐ.ఆర్,
👉 ఈ-చలాన్ (ట్రాఫిక్ ఉల్లాంఘనలు ),
👉 పాస్ పోర్ట్ ధ్రువీకరణ
👉 ఇతర అంశాలు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు.
ప్రజల అభిప్రాయాలు తమకు ఎంతో విలువైనవని ఎస్పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి, DTC DSP గిరిబాబు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఎజాజ్, రూరల్ సీఐ గాంధీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, RIs కృష్ణయ్య, నగేష్, రవి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

09/01/2025
09/01/2025

Address

Mohammadabad Police Station, Mahabubnagar District, Telangana
Mahabubnagar

Telephone

+919440627266

Website

Alerts

Be the first to know and let us send you an email when PS Mohammadabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category