Mahabubabad Headpostoffice 506101

Mahabubabad Headpostoffice 506101 it is a postoffice community contains new products of inida post and new services offered for Mahabubabad people

19/06/2023
06/04/2022

*పత్రికా ప్రకటన*

*తపాలా శాఖ ద్వారా భద్రాద్రి తలంబ్రాలు*

భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కోసం తపాల శాఖ ద్వారా తలంబ్రాలు నేరుగా ఇంటికి అందిస్తామని తపాలా శాఖ వరంగల్ డివిజన్ పర్యవేక్షకులు పి. ప్రభాకర్ పేర్కొన్నారు.

ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రూ.450 చెల్లించిన వారికి పది గ్రాముల కల్యాణ తలంబ్రాలు, రెండు ముత్యాలు, కలకంద ప్రసాదం, అక్షింతలు, పసుపు, కుంకుమ అందిస్తామన్నారు. ఆసక్తిగల భక్తులు సమీపంలోని తపాలా కార్యాలయం మరియు పోస్ట్ మ్యాన్ కు నగదు అందించవచ్చన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వాసులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

*పి.ప్రభాకర్*
*యస్.పి=వరంగల్*

04/03/2022

Address

MAHABUBABAD HEADPOSTOFFICE
Mahabubbad
506101

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919966394549

Alerts

Be the first to know and let us send you an email when Mahabubabad Headpostoffice 506101 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share