PS Mahabubabad Rural

PS Mahabubabad Rural Official Page of Mahabubabad Rural Police Station of Mahabubabad District, Telangana, India.

In Emergency Dial ☎100
To Report Cyber Crimes Dial ☎1930
OR Visit
www.cybercrime.gov.in
Block the IMEI of a lost/stolen Mobile Phone at www.ceir.gov.in

08/04/2025

సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి PS Mahabubabad Rural, #కురవి పోలీస్ స్టేషన్ల పరిధిలో రహదార్ల పై విరిగి పడిన వృక్షాలను తొలగించిన స్థానిక పోలీసు అధికారులు‌.

Telangana State Police

08/04/2025

Telangana State Police

08/04/2025

తేదీ 01-04-2025 నాడు మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన దంతాలపల్లిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుల్లో ముగ్గురు నిందితులు A3. T. వినయ్ , A4. B. శివ శంకర్ A5. M. వంశీ ల అరెస్టు. - వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డీఎస్పీ N. తిరుపతి రావు.

Telangana State Police

08/04/2025
మార్చి 27.2020 సంవత్సరంలో భూ వివాదంలో మంగమ్మ అను మహిళను గాయపరిచిన  కేసులో నిందితుడు అయిన భుక్యా శ్రీను కి ప్రస్తుత ఎస్సై...
23/11/2024

మార్చి 27.2020 సంవత్సరంలో భూ వివాదంలో మంగమ్మ అను మహిళను గాయపరిచిన కేసులో నిందితుడు అయిన భుక్యా శ్రీను కి ప్రస్తుత ఎస్సై అధ్వర్యంలో CDO సురేష్ సాక్షులను ప్రవేశ పెట్టగా అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి యు.తిరుపతి గారు 15నెలలు జైలు శిక్ష, 1200రూ. జరినామ విధిస్తు తీర్పు వెలువరించారు
Mahabubabad District Police
Telangana State Police

23/11/2024

గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి చేతుల మీదుగా రివార్డ్స్ అందుకున్న మహబూబాబాద్ జిల్లా పోలీసు అధికారులు.

ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో NDPS కేసుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను డీజీపీ జితేందర్ గారు అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా నుండి 11 గంజాయి (NDPS) కేసులలో కన్విక్షన్స్ సాధించి 39 మందికి జైలు శిక్ష పడేలా కృషి చేసి.... గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ IPS గారి చేతుల మీదుగా రివార్డ్స్ అందుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, PS Maripeda ఎస్.ఐ సతీష్, PS Bayyaram ఎస్.ఐ తిరుపతి గార్లతో పాటు సంబంధిత కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లు ఇతర పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఈ సందర్భంగా 𝐒𝐏 𝐌𝐚𝐡𝐚𝐛𝐮𝐛𝐚𝐛𝐚𝐝 సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు అభినందించారు.

Telangana State Police Telangana Anti Narcotics Bureau
PS Mahabubabad Rural PS Kuravi PS Kesamudram

23/11/2024
23/11/2024

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం పేరుతో వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల పట్ల అప్ర‌మ‌త్తం
నిరుద్యోగులు, గృహిణిలు, రిటైర్డ్ ఉద్యోగులు టార్గెట్ గా మోసాలు
రిజిస్ట్రేష‌న్ ఫీజు అంటూ డ‌బ్బులు, వ్య‌క్తిగ‌త డాక్యుమెంట్లు సేక‌ర‌ణ‌
ఇలాంటి మోసాల‌పై త‌క్ష‌ణ‌మే ఫిర్యాదు చేయండి.

23/11/2024

టెలిగ్రామ్ లింక్స్ తో జాగ్ర‌త్త‌
కొత్త సినిమాలు, ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్ల పేరుతో మోసాలు
టెలిగ్రామ్ ఛానెల్స్ లో లింక్స్ క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్స్
ఆలోచించ‌కుండా క్లిక్ చేస్తే వ్య‌క్తిగ‌త డాటా మాయం.

బానోత్ అశోక్ కుమార్ అను వ్యక్తి తన ఫోన్ పోయింది అని www.ceir.gov.in వెబ్‌సైట్ ద్వారా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కి ...
07/11/2024

బానోత్ అశోక్ కుమార్ అను వ్యక్తి తన ఫోన్ పోయింది అని www.ceir.gov.in వెబ్‌సైట్ ద్వారా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా అట్టి మొబైల్ ని CEIR పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి ఈరోజు తిరిగి బాధితుడికి అప్పగించడం జరిగింది.

Mahabubabad District Police
Telangana State Police

Address

Mahabubabad
Mahabubbad
506101

Alerts

Be the first to know and let us send you an email when PS Mahabubabad Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PS Mahabubabad Rural:

Share