23/10/2024
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మరిపెడ మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మరిపెడ సి.ఐ రాజ్ కుమార్ గారు, PS Maripeda ఎస్సైలు సతీష్ గారు, సంతోష్ గారు, PS Seerole ఎస్సై నగేష్ గారు, PS Chinnagudur ఎస్సై ఝాన్సీ గారు, పోలీస్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.
Mahabubabad District Police