Telugu Desam Party: Madugula

Telugu Desam Party: Madugula Official Page of TDP Madugula

31/05/2026

2024లో అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీ పై పెట్టారు సీఎం చంద్రబాబు గారు. నియామకాలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు 100కు పైగా కేసులు వేసినప్పటికీ, కోర్ట్ ద్వారా వాటిని తొలగించి 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు ఐటీ , విద్యా శాఖల మంత్రి నారా లోకేష్..


31/05/2026

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు గారు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టారు..


30/05/2026

ప్రతి అంశాన్ని ఆన్ లైన్లో పొందుపరిచాం.. వెబ్ సైట్లల్లో పెట్టాం..గడిచిన డీఎస్సీల నిర్వహణ అనుభవంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. 154 టీసీఎస్ ఐయాన్ సెంటర్లల్లో ఈ డీఎస్సీ పరీక్షను నిర్వహించాం. - విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.


30/05/2026

డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన డ్రాప్ కీ ను ప్రకటించి అభ్యంతరాలను కూడా స్వీకరించి ఫైనల్ కీ ను విడుదల చేసాం. అన్ని జిల్లాల స్కోర్స్ వెబ్ సైట్ లో పెట్టాము .అవి ఇప్పటికీ ఉన్నాయి.


29/05/2026

గత ప్రభుత్వంలో రహదారులు, వ్యవసాయం, నీటిపారుదల వంటి కీలక శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో కనీసం సగం కూడా ఖర్చు చేయని దుస్థితి. 2019–24 మధ్య వైసీపీ పాలనలో కేవలం 1,800 కి.మీ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే 5,050 కి.మీ మేర రహదారులు నిర్మించి అభివృద్ధికి మళ్లీ వేగం తీసుకొచ్చింది.





#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

నాటి గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో, పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేశాడు. ఆ పధకం ఎత్తేయవద్దని చేతులు ఎత్తి దండం పెట్టినా వినలేదు.. చంద్రబాబు తెచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి పరిశ్రమను, సాగునీటి ప్రాజెక్టులను జగన్ విధ్వంసం చేశాడు.





#నాతెలుగుదేశంనాబాధ్యత

28/05/2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో, కార్యకర్తే నాయకుడు అవ్వాలి.. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి, కేసులు పెట్టించుకుని తెగించిన కార్యకర్త, జెండా వదలని కార్యకర్త, రేపు మన స్థానిక సంస్థలకు నాయకత్వం వహించాలి...





#నాతెలుగుదేశంనాబాధ్యత

28/05/2026

ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు.. అది భారతీయ ఆత్మకు దక్షిణ ద్వారం. అభివృద్ధి అంటే కేవలం సంపద కాదు.. ధర్మంతో కూడిన సమృద్ధి.. శక్తితో కూడిన శాంతి.. విజ్ఞానంతో కూడిన వినయం.





#నాతెలుగుదేశంనాబాధ్యత

28/05/2026

ఏ గోల్ లేని అడ్డగోలు బ్యాచ్ ఉంది.. వాళ్లకు విజన్ లేదు, విషం కక్కడమే తెలుసు.




#నాతెలుగుదేశంనాబాధ్యత

28/05/2026

*రక్త చరిత్ర రాసే వాళ్లు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరు*

రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోంది..రాష్ట్రాభివృద్ధిపై గొడ్డలి వేటుతో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి, వాళ్ల నైజం గుర్తు చేయాలి. పేదలకు కావాల్సింది పథకాలు.. గొడ్డలి వేట్లు కాదు..యువతకు కావాల్సింది ఉద్యోగాలు.. కత్తి పోట్లు కాదు..రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు.. జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు..రక్త చరిత్ర రాసే వాళ్లు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరు.




#నాతెలుగుదేశంనాబాధ్యత

Address

Madugula

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Madugula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Madugula:

Share