Janasena Party WorldWide

  • Home
  • Janasena Party WorldWide

Janasena Party WorldWide This Page is About Political News

13/03/2026

నా పొగరు *జనసేన**జెండా*
నా ఆత్మాభిమానం *జనసేనపార్టీ*
*జనసేన*కుటుంబ సభ్యలకు 13వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు
13th year formation day wishes
*Pawan**Kalyan* Garu 💪

08/03/2026

సేనాని సిద్ధాంతానికి ఫిదా.. హోటల్ యజమాని జనసేన సభ్యత్వం!

16/02/2026

ఇప్పటి వరకు వచ్చిన చాలామంది నాయకులు ఎవరూ రూరల్ ఏరియా లో రోడ్లు పట్టించుకోలేదు..

⁦పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తరువాత అన్ని త్వర త్వరగా రోడ్లు వేస్తున్నారు 🙏

మాడుగుల - పాడేరు రోడ్డు

pawankalyan

15/02/2026

ఇది తెలంగాణలో బలమైన తొలి అడుగు.
జనసేన భావజాలం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు.

14/02/2026

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అనంతరం అభినందించిన సీఎం చంద్రబాబు గారు

🤍🤝

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మ...
14/02/2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.

ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి విజయం.

10/02/2026

*పైసల్ వద్దు మాకు పనులు కావాలి •🛐🥹*

తెలంగాణ రాష్ట్రంలో జనసేన జోరు👌👌

09/02/2026

తెలంగాణ జనసేన రాష్ట్ర ఇంచార్జీ ఆధ్వర్యంలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం






09/02/2026

Deputy CM Purjawan ( శక్తీవంతుడు ) Pawankalyan 🔥🥵
పక్క రాష్ట్ర CM & Co called యాక్టర్స్ పక్కన కూర్చుంటే ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు కొందరు.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా అంటే చాలా సార్లు కళ్యాణ్ సార్ గురించి ఇచ్చిన ఎలివేషన్ వేరే ఏ CM కి కూడా ఇచ్చి ఉండరు 😂🔥 పవన్ కళ్యాణ్ ఫాన్స్, జనసైనికులు మాత్రమే అనుభవించగలరు ఇది 🔥

09/02/2026

తెలంగాణలో దూసుకుపోతున్న జనసేన పార్టీ తాతా మజాకా 👌.



🥛

09/02/2026

మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 10వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థి ఆంజనేయులకు మద్దతుగా ప్రచారం చేసిన సినీ నటుడు ఆది గారు, సినీ తార నివిత గారు, కూకట్పల్లి కంటెస్టెడ్ MLA ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు మరియు బొర్రా వెంకట అప్పారావు గారు.

🥛

తెలంగాణా మునిసిపల్ ఎన్నికల్లో జనసేన తరుపున ప్రచారంలో హైపర్ ఆది గారు, వినీత గారు ❤️ 🙏
08/02/2026

తెలంగాణా మునిసిపల్ ఎన్నికల్లో జనసేన తరుపున ప్రచారంలో హైపర్ ఆది గారు, వినీత గారు ❤️ 🙏

Address


Telephone

+19394022222

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Party WorldWide posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Janasena Party WorldWide:

  • Want your organization to be the top-listed Government Service?

Share